Sonakshi Sinha | Deepika Padukon My choice controversy

Sonakshi comments on deepika my choice

Sonakshi Sinha Comments on Deepika Padukone, Deepika Padukone My Choice Video, Deepika Padukone My Choice short film, Deepika Padukone My Choice, Deepika Padukone My Choice news, Deepika Padukone Choice, Deepika Padukone latest video, Deepika Padukone latest news, Deepika Padukone movie news, Deepika Padukone movie stills, Deepika Padukone

Sonakshi Comments on Deepika My Choice: What happens when 99 women from varying walks of life come together to send out one powerful message? A collaboration between director Homi Adajania and Bollywood actor Deepika Padukone, and produced by JSW and Sangita Jindal.

దీపికా ఛాయిస్ పై సోనాక్షి కామెంట్లు

Posted: 04/02/2015 06:27 PM IST
Sonakshi comments on deepika my choice

‘మై ఛాయిస్’ అంటూ దీపికా పదుకునే దేశంలోనే వివిధ రంగాలకు చెందిన 99 మంది మహిళా ప్రముఖులతో కలిసి వీడియో రూపొందించి విడుదల చేసిన విషయం తెలిసిందే. దీపికా పదుకునేపై చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. నేను ఎలా బ్రతకాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలి, పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనే అంశాలు పూర్తిగా నా ఇష్టం. ఎవరితో వుండాలి, ఎలా వుండాలి, మగాడిని పెళ్లి చేసుకోవాలా లేక ఆడవాళ్లను పెళ్లిచేసుకోవాలా అనే ఇష్టం అంటూ ఘాటుగా స్పందించింది.

ఈ వీడియోకు బాలీవుడ్ దర్శకుడు హోమీ అదజనియా దర్శకత్వం వహించారు. ఈ దేశంలోని అందరు ఆడవాళ్లకు ఈ వీడియోను అంకితం చేసారు. అయితే ఈ వీడియోపై ఆడవాళ్లే పూర్తిగా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలోని సారాంశం వలన అమ్మాయిలు చెడిపోయేలా వున్నారని, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత సెక్స్ అనే విషయాలు ఆడవాళ్లను తప్పుదారిలోకి ప్రోత్సహించే విధంగా వున్నాయంటే మహిళా సంఘాలు కామెంట్లు చేస్తున్నాయి.

అయితే దీపికా చేసిన ఈ వీడియోపై సోనాక్షి సిన్హా కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. వుమెన్ ఎంపవర్ మెంట్ అంటే నచ్చిన వారితో శృంగారం, వివాహేతర సంబంధం, నచ్చిన బట్టలేసుకోవడం లాంటివి కాదని,... వుమెన్ ఎంపవర్ మెంట్ అంటే ఉద్యోగం, మానసిక స్థైర్యం అని సోనాక్షి చెప్పుకొచ్చింది. వుమెన్ ఎంపవర్ మెంట్ అనేది ఎవరికి అవసరమో వారికే తప్ప... తమలాంటి విలాసాల్లో పుట్టినవాళ్లకు కాదని సోనాక్షి స్పష్టం చేసింది. మరి ఈ విషయంపై దీపికా ఎలా స్పందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  Comments  Deepika Padukone  My Choice Video  

Other Articles