Ram Pandaga chesko movie release date | Rakul preet singh

Ram pandaga chesko movie release date

Pandaga chesko movie release date, Pandaga chesko release date, Pandaga chesko movie news, Pandaga chesko movie stills, Pandaga chesko stills, Pandaga chesko latest news, Pandaga chesko movie updates, Pandaga chesko

Ram Pandaga chesko movie release date: Ram latest movie Pandaga chesko. gopichand malineni director. thaman music. movie release on may 14th.

రామ్ పండగ చేస్కో విడుదల తేది

Posted: 04/01/2015 04:45 PM IST
Ram pandaga chesko movie release date

‘బలుపు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పండగచేస్కో’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

యునైటెడ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల్ రెండవ వారంలో ఈ చిత్ర ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా విడుదలై రామ్ కు ఎలాంటి హిట్ ను అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pandaga chesko  Ram  Release date  

Other Articles