OK Bangaram | Audio Release | Mani Ratnam | Nitya Menon

Ok bangaram movie audio release on 4 april

OK Bangaram Audio Release on 4 April, OK Bangaram Audio Track List, OK Bangaram audio release date, Nithya Menon movie title OK Bangaram, Mani Ratnam OK Bangaram, Mani Ratnam OK Bangaram shooting, Mani Ratnam OK Bangaram shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam OK Bangaram movie, Mani Ratnam OK Bangaram stills, Mani Ratnam OK Bangaram news, Mani Ratnam OK Bangaram details, Mani Ratnam OK Bangaram movie updates, Mani Ratnam, OK Bangaram

OK Bangaram Movie Audio Release on 4 April: Mani Ratnam upcoming movie Ok Bangaram. Dulquer Salmaan, Nithya Menon in lead roles. OK Bangaram is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages.

ఏప్రిల్ 4న ఓకే బంగారం పాటలు విడుదల

Posted: 04/01/2015 12:37 PM IST
Ok bangaram movie audio release on 4 april

ప్రముఖ మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓకే బంగారం’. ఈ చిత్రం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో ‘ఓకే కణ్మని’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో విడుదల కానుంది.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 4న ఘనంగా విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ చిత్రం తరహాలోనే ఈ ‘ఓకే బంగారం’ చిత్రం కూడా ఓ బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వుండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

ఇటీవలే ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఇందులో మొత్తం 9 పాటలున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయ్యడానికి ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  Ok Bangaram  Audio Release date  

Other Articles