Rashi khanna | Shraddha Das

Rashi khanna shraddha das latest hot movies

Rashi khanna Hot in Jil movie, Rashi khanna Hot in Jil, Rashi khanna Hot stills, Rashi khanna Hot news, Rashi khanna Hot cleavage, Rashi khanna cleavage stills, Rashi khanna spicy stills, Rashi khanna latest news, Rashi khanna latest stills, Rashi khanna 2015, Shraddha Das latest stills, Shraddha Das hot stills, Shraddha Das spicy stills, Shraddha Das

Rashi khanna, Shraddha Das latest hot movies: Rashi khanna latest movie Jil. Gopichand hero. UV creations banner. Radha krishna director. movie release on march 27.

హాట్ హాట్ అందాలతో వస్తున్న ముగ్గురు భామలు

Posted: 03/26/2015 02:19 PM IST
Rashi khanna shraddha das latest hot movies

తెలుగులో మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా ‘రేయ్’, ‘జిల్’ వంటి రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే. కానీ ఈ సినిమాల్లో హీరోయిన్ల అందాల ఆరబోతలు కూడా భారీగానే వున్నాయి.

ముందుగా ‘రేయ్’ గురించి మాట్లాడుకుంటే... వైవియస్ చౌదరి స్వీయదర్శకనిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంతో సాయిధరమ్ తేజ్, సయామీ ఖేర్ లు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించగా, శ్రద్ధాదాస్ నెగెటివ్ పాత్రలో నటించింది. ఈ సినిమాలో సయామీ, శ్రద్ధాలు పోటీపడి మరీ అందాల ప్రదర్శన చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే విడుదలై ట్రైలర్స్ చూస్తుంటేనే భారీ అందాల ప్రదర్శన చేసినట్లుగా కనిపిస్తున్నాయి. మరి సినిమాలో ఇంకెన్ని పిచ్చెక్కించే సన్నివేశాలున్నాయో చూడాలి.

ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దాదాస్ కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. ఇటీవలే హిందీలో ‘జిద్’ అనే సినిమాలో అవకాశం వస్తే అక్కడ భారీ అందాల ప్రదర్శన చేసి పిచ్చెక్కించేసింది. ఆ సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే ప్రస్తుతం ఈ ‘రేయ్’ సినిమాతోనైనా తనకు తెలుగులో అవకాశాలు వస్తాయనే వుద్దేశ్యంతో ‘రేయ్’లో కూడా భారీ అందాల ప్రదర్శన చేసినట్లుగా సమాచారం.

ఇక మరో సినిమా ‘జిల్’. గోపిచంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ‘రేయ్’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కలిసి ఎంత అందాల ప్రదర్శన చేసారో... ఈ ‘జిల్’ సినిమాలో రాశిఖన్నా ఒక్కరే అంత అందాల ప్రదర్శన చేసినట్లుగా సమాచారం.

బబ్లీ భామగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ‘జోరు’ సినిమాతో అందాల ప్రదర్శన చేయడం మొదలుపెట్టింది. ఇక ఒకేసారి ‘జిల్’ లాంటి పెద్ద సినిమాలో ఆఫర్ రావడంతో హాట్ హాట్ అందాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డంకులు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, ట్రైలర్లు చూస్తుంటే రాశిఖన్నా తన అందాలతో మతిపోగోడుతోంది.

అసలు ఈ అమ్మడు ముట్టుకుంటే మాసిపోతుందా అని అనిపించేంత తెల్లగా, అందంగా వుంటుంది. అలాంటి ఈ అమ్మడు తన అందాలను హాట్ హాట్ గా చూపిస్తుంటే కుర్రకారు పిచ్చెక్కిపోకుండా ఎలా వుంటారు చెప్పండి. ఈ ‘జిల్’ సినిమాలో గోపిచంద్ యాక్షన్ ఎంత ప్లస్ అవుతుందో, రాశిఖన్నా హాట్ హాట్ అందాలు కూడా అంతే ప్లస్ అని చిత్ర యూనిట్ చెబుతోంది.

మరి ఈ ‘రేయ్’, ‘జిల్’ సినిమాల్లో ఏ సినిమా రేపు విజయం సాధించనుందో.. ఈ ముగ్గురు భామల్లో(సయామీ ఖేర్, శ్రద్దాదాస్, రాశిఖన్నా) ఎవరూ భారీ హాట్ హాట్ అందాల ప్రదర్శన చేయనున్నారో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi khanna  Shraddha Das  Sayami kher  Hot Stills  

Other Articles