Nani yevade subramanyam movie censor report

Yevade Subramanyam movie censor report, Yevade Subramanyam movie release date, Yevade Subramanyam movie release on Ugadi, Yevade Subramanyam movie news, Yevade Subramanyam news, Yevade Subramanyam posters, Yevade Subramanyam stills, Yevade Subramanyam movie shooting, Yevade Subramanyam movie updates, Yevade Subramanyam trailers, Yevade Subramanyam teaser, Yevade Subramanyam

Nani Yevade Subramanyam movie censor report: Nani Upcoming movie 'Yevade Subramanyam', Malavika Nair is heroine, Priyanka Dutt is producing, Nag Ashwin director. Release on Ugadi.

సుబ్రమణ్యంకు క్లీన్ సర్టిఫికెట్.. రేపే విడుదల

Posted: 03/20/2015 12:00 PM IST
Nani yevade subramanyam movie censor report

వరుస అట్టర్ ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న నటుడు నాని... ఈసారి హిట్ కొట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తాను నటించిన ‘ఎవడే సుబ్రమణ్యంతో’ ఈనెల 21న ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు క్లీన్ U సర్టిఫికెట్ ను అందజేసారు.

స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మించారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ ఓ కీలక పాత్రలో నటించింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.

ప్రేమ, జీవితం, స్నేహం గురించి ఓ కుర్రాడు తెలుసుకోవడానికి మొదలు పెట్టె ప్రయాణంలో... తనకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే కథాంశంతో తెరకెక్కింది. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yevade Subramanyam  censor report  Ugadi  Nani  

Other Articles