Lakshmi manchu dongata first look poster

Manchu Lakshmi Dongata First Look Poster Released, Dongata First Look Poster, Dongata First Look Poster Released, Manchu Lakshmi special song in dongata movie, Manchu Lakshmi special song, Manchu Lakshmi song in dongata movie, Manchu Lakshmi news, Manchu Lakshmi dongata movie, dongata movie news, dongata movie updates, Manchu Lakshmi hot photos, akkineni nagarjuna, raviteja, rana daggubati, nani, simbu, susanth, tollywood news, adavi sesh

Lakshmi Manchu Dongata First Look Poster: Manchu Lakshmi Upcoming movie Dongata. this movie first look poster released. Manchu Lakshmi is planning to do a special song in her latest dongata movie with south industry star actors and actresses.

మంచులక్ష్మీ దొంగాట ఫస్ట్ లుక్ అదుర్స్

Posted: 03/09/2015 10:36 AM IST
Lakshmi manchu dongata first look poster

మంచులక్ష్మీ, అడవిశేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగాట’. ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవలే విడుదల చేసారు. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంచులక్ష్మీ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజాగా మహిళా దినోత్సవం సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా, బ్యూటీఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ను ఇటీవలే షూట్ చేసినట్లుగా తెలిసింది. ఈ పాటలో నాగార్జున, రవితేజ, తాప్సీ, మోహన్ బాబు, మనోజ్, విష్ణు, రానా, నాని, శింబు, ఛార్మి,  వెంకటేష్, సుశాంత్, సుధీర్ బాబు, నితిన్, నాగ చైతన్య తదితర హీరోహీరోయిన్లు ఆడిపాడినట్లుగా తెలిసింది.

క్రైమ్, కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్రలో నటించాడు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘దొంగాట’ టీం సిద్దమవుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Manchu Lakshmi Dongata First Look Poster Released-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Dongata First Look  Adavi sesh  

Other Articles