Gopichand jil first look teaser

Gopichand Jil First Look Teaser, Gopichand Jil Movie First Look Teaser, Gopichand Jil Movie Audio Release Date, Gopichand Jil Audio Release Date, Jil Movie Audio Release Date, Jil Movie latest news, Jil Movie updates, Jil Movie stills, Jil Movie posters, Jil Movie teaser, Gopichand latest news, Gopichand movie news, Gopichand movie updates, Gopichand, Gopichand stills, Gopichand gallery

Gopichand Jil First Look Teaser: Gopichand latest movie Jil. Producing UV creations banner, Radha krishna direction, Ghibran music. Audio on march 12th.

గోపిచంద్ జిల్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Posted: 03/06/2015 09:46 AM IST
Gopichand jil first look teaser

‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘జిల్’. గోపిచంద్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 12న ఘనంగా జరుగనుంది. ఇందులో గోపిచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గోపిచంద్ బర్త్ డే టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

ఇందులో గోపిచంద్ చాలా స్టైలిష్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Jil Movie  First Look Teaser  

Other Articles