Allu arjun son of sathyamurthy movie shooting in spain

Allu arjun Son of Sathyamurthy movie shooting in spain, Son of Sathyamurthy shooting in spain, Son of Sathyamurthy shooting updates, Allu arjun son of sathyamurthi movie audio release date, Allu arjun son of sathyamurthi audio release date, son of sathyamurthi movie audio release date, son of sathyamurthi movie audio date, son of sathyamurthi movie news, son of sathyamurthi movie updates, Allu arjun movie news, Allu arjun movies, Allu arjun stills, Allu arjun

Allu arjun Son of Sathyamurthy movie shooting in spain: Stylish star allu arjun latest movie Son of Sathyamurthy. This movie shooting started in spain. Trivikram srinivas direction.

ముగ్గురు భామలతో స్పెయిన్ లో చిందులు

Posted: 02/25/2015 01:17 PM IST
Allu arjun son of sathyamurthy movie shooting in spain

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, స‌మ్మర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఎస్.రాధాకృష్ణ తెలియజేశారు.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం త‌రువాత, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ చిత్రం త‌రువాత... వీరి కలయికలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు అని తెలిపారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. మరి కొద్దిరోజుల్లోనే ఆడియో విడుదల తేదిని ప్రకటిస్తాం అని అన్నారు.
 
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటిస్తున్నారు. ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Trivirkam  son of sathyamurthi  shooting  spain  audio  release date  Nithya menon  Telugu movies  Tollywood  news  

Other Articles

 • Rakshakudu from v comes as a saviour

  ‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

  Jan 27 | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ బాబు గత కొంతకాలంగా తన నటనను నిరూపించుకుని ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడు. తాజాగా ఆ అవకాశం ఆయనకు లభించినట్టే వుంది. ప్రముఖ దర్శకుడు... Read more

 • Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

  గోపిచంద్ నెక్స్ట్ మూవీకి ‘అదే’ టైటిల్ ఫిక్స్.!

  Jan 27 | యాక్షన్ హీరోగా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్.. తన సినిమా టైటిల్స్ విషయంలోనూ కొంత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో కొంత... Read more

 • Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

  ‘ఉప్పెన’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్..

  Jan 27 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

 • Disco raja day 4 box office world wide share report

  రవితేజ డిస్కోరాజా: 4 రోజుల కలెక్షన్స్..

  Jan 27 | మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. రామ్... Read more

 • Allu arjun s film inches closer break charan record in us

  సూపర్ స్టార్ ను బీట్ చేసిన బన్నీ.. చెర్రీ రికార్డు దిశగా పరుగులు..

  Jan 27 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్ బాబుతో పోటీ పడుతూ రంగంలోకి దిగిన... Read more

Today on Telugu Wishesh