Irfan khan golshifteh farahani anup singh bollywood movie updates

irfan khan news, actor irfan khan, golshifteh farahani hot news, golshifteh farahani controversy, golshifteh farahani hot photo shoot, irfan khan golshifteh farahani, director anup singh

Irfan Khan golshifteh farahani anup singh bollywood movie updates : director anup singh is ready to make movie with actor ifran khan. In this movie golshifteh farahani may act as heroine.

హిందీ నటుడితో హాలీవుడ్ నటి రొమాన్స్...

Posted: 02/20/2015 07:15 PM IST
Irfan khan golshifteh farahani anup singh bollywood movie updates

ప్రతినాయకుడిగా సినీ కెరీర్ మొదలుపెట్టిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. నేడు హాలీవుడ్ స్థాయి తారగా ఎదిగిపోయాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రాల్లో ఈ నటుడు కీలకపాత్రల్లో నటించే ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో ఇతనికి వరుసగా ఇంగ్లీష్ చిత్రాల్లో కీ రోల్ పాత్రల్లో పోషించే అవకాశాలు కంటిన్యూగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి ఓ బంపరాఫర్ దక్కింది. త్వరలోనే ఇర్ఫాన్ ఇరానీ నటి గోల్‌‌షిఫ్తే ఫర్హానీతో కలిసి నటించబోతున్నాడని సమాచారం.

వివరాల్లోకి వెళ్తే... దర్శకుడు అనూప్ సింగ్ దర్శకత్వంలో ఇర్ఫాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిస్సా’ శుక్రవారం రిలీజయ్యింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో నడిచిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా ఇర్ఫాన్ ఖాన్ యాక్టింగ్ అద్భుతంగా వుందంటూ అందరూ కితాబిచ్చారు. దీంతో దర్శకుడు అనూప్ ఈ హీరోతో మరో మూవీ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు ఇర్ఫాన్ కూడా ఓకే అన్నట్లు సమాచారం! ఇప్పటికే మూవీ స్ర్కిప్ట్ చివరి దశకు చేరుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో కథానాయికగా ఇరానీ నటి ఫర్హానీని సంప్రదించారట! ‘బాడీ ఆఫ్ లైస్’, ‘ఎం ఫర్ మదర్’ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఆమె.. ఈ హిందీ చిత్రంలో బాగా సూటవుతుందనే ఉద్దేశంతో ఆమెనే తీసుకోవాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారట! అయితే.. ప్రస్తుతం ప్యారిస్ లో వున్న ఈమె.. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట! ఆమె ఓకే అన్న వెంటనే షూటింగ్ మొదలుపెడతారని యూనిట్ బృందం చెబుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : golshifteh farahani controversies  actor irfan khan news  

Other Articles

 • Aa 20 sukumar allu arjun movie title makers open up on reports

  బన్ని-సుకుమార్ సినిమా టైటిల్ శేషాచలంపై క్లారిటీ..

  Jan 20 | ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు... Read more

 • Tarak s funny banter with a photographer at the airport

  ఫోటోగ్రాఫర్ ను దగ్గరకు పిలిచి.. ఎన్టీఆర్ పంచులు..

  Jan 20 | ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షూటింగ్లో బిజీగా మారాడు. ఈ తరుణంలో తన మోగా పవర్ స్టార్ రాంచరణ్ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ ఫైర్... Read more

 • Pranab mukherjee confers champions of change 2019 award to allu aravind

  ప్రణబ్ చేతుల మీదుగా అల్లు అరవింద్ కు అవార్డు..

  Jan 20 | టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు చెందని అగ్రనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు పలు భారతీయ బాషల్లోనూ నాలుగు దశాబ్దాలుగా చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ సేవను... Read more

 • Happy birthday krishnam raju prabhas family celebrate his uncle s birthday

  రెబల్ స్టార్ కృష్ణంరాజుకు శుభాకాంక్షల వెల్లువ

  Jan 20 | రెబల్ స్టార్‌ కృష్ణంరాజు 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. రెబల్ స్టార్ గా వెండితెరపై వెలిగి తనదైన ప్రత్యేకతతో అప్పట్లోనే... Read more

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

Today on Telugu Wishesh