Ram gopal varma controversial tweets on chiranjeevi

Ram Gopal Varma Controversial tweets on Chiranjeevi, Ram Gopal Varma Controversial tweets on NTR, Ram gopal varma comments on NTR Temper, RGV tweets on ntr, RGV Controversial Tweets, RGV Latest Controversial Tweets, RGV Temper, Ram Gopal Varma Comments on Jr NTR, RGV Latest Tweets, Ram Gopal Varma

Ram Gopal Varma Controversial tweets on Chiranjeevi: Sensational Director Ram Gopal Varma Controversial Tweets on Sr.NTR after watching Junior ntr Temper movie.

చిరు 150వ సినిమాకు జగనే సరైనోడట

Posted: 02/13/2015 03:02 PM IST
Ram gopal varma controversial tweets on chiranjeevi

ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా విడుదలకు ముందు రాంగోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘టెంపర్’ సినిమా చూసిన తర్వాత వర్మకు సీనియర్ ఎన్టీఆర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అని అనిపించిందట. అంతే కాదు.. సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టివుంటే గనుక... ఈయనే పెద్ద స్టార్ అయ్యేవాడని అంటున్నాడు.

ఇక అంతటితో ఊరుకోకుండా... వర్మ తన మనసుల్లో నుంచి ఓ మాట చెప్తానని.. ‘జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే సీనియర్ ఎన్టీఆర్ ఒక చాలా పెద్ద సూపర్ జీరో’ అని అన్నాడు. ఈ మాటలకు తెలుగుదేశం పార్టీ వారు మరియు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మళ్లీ ఏమైనా లొల్లి చేస్తారేమో అనుకొని... ‘ఇదంతా నేను టెంపర్ సినిమా చూసిన తర్వాత ఎమోషనల్ గా చెబుతున్నాను. నేను కూడా సీనియర్ ఎన్టీఆర్ అభిమానినే’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈరోజు ‘టెంపర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాను వర్మ ఉదయం చిత్ర యూనిట్ తో కలిసి వీక్షించాడు. ఈ సినిమా చూసిన వర్మ మళ్లీ తన ట్విట్టర్ ద్వారా సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లపై కామెంట్లు చేసాడు.

In senior NTR's block busters I just used to watch others whistle nd for Tarak's Temper I myself want to dance along with Tarak's fans

I am just hoping that junior NTR's fans will give me also a chance to dance along with them on the Bramahramba stage on the songs

Jst out of Temper,Tarak is a fucking mixture of super confidence nd hyper enthusiasm..In songs he looks like he's possessed by electricity... In Temper Poori Jagan is in his careers best form be it dialogue,taking and best of all in conception of Hero's character..

Vakkantham Vamsi, Anup Reubens and Shyam k naidu very very finely tempered the steel of "Temper"...

After "Temper" Junior NTR shud be called Senior NTR and Senior NTR shud be called Junior NTR...

After seeing "Temper'I feel there can't be a better director than Jagan for Chiranjeevigaaru's # 150th film

No one can give better heroism and dialogue for a hero than Jagan and "Temper" is proof Chiranjeevigaaru's 150th will RRROCKK with Jagan

If Mega star's fans don't believe me they shud see Temper and decide for themselves

Megastar's 150 th film with Jagan will become Megafilm

‘టెంపర్’ చూసాక ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్, అనూప్ రూబెన్స్, వక్కంతం వంశీలను బాగానే పొగిడేసాడు కానీ.... ‘టెంపర్’ సినిమా గురించి మాట్లాడుతూ మధ్యలో చిరంజీవి గురించి కామెంట్ చేయడమేంటని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వర్మ చేసిన ఈ కామెంట్లపై మెగా అభిమానులు చాలా ఆగ్రహంతో వున్నారు. మరి ఈ విషయంపై వర్మ ఎలాంటి వివరణ ఇవ్వనున్నాడో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Controversial  Comments  Tweets  Chiranjeevi  NTR  news  movies  

Other Articles