14 reels casting call for kids in nani upcoming movie

14 REELS CASTING CALL FOR KIDS, 14 REELS CASTING CALL, 14 REELS CASTING CALL FOR nani movie, nani movie casting call, nani movie latest news, nani movie in 14 reels, nani movie casting call video, 14 REELS casting call, 14 REELS latest news, 14 REELS

14 REELS CASTING CALL FOR KIDS: 14 Reels entertainment is looking for some mischievous, funny and excited kids to star in it’s production no. 7 being directed by Hanu Raghavapudi starring Nani.

నానికి ముగ్గురు పిల్లలు కావాలట

Posted: 02/10/2015 05:21 PM IST
14 reels casting call for kids in nani upcoming movie

14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నాని హీరోగా నిర్మాతలు రామ్ ఆచంట్, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కాస్టింగ్ కాల్ ను ఏర్పాటు చేసారు. ఇందులో ఓ ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు కావాలట. ఇందుకోసం నానితో ఓ వీడియో తీసి విడుదల చేసారు.

ఎక్కడున్నార్రా బాబూ..!!

14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నానితో పాటు నటించడానికి ముగ్గురు చిచ్చర పిడుగుల కోసం చూస్తుంది.

3 - 4 సంవత్సరాలు వయసున్న పాప
6 - 8 సంవత్సరాలు వయసున్న బాబు
8 - 11 సంవత్సరాలు వయసున్న పాప
ఇంకెందుకు ఆలస్యం...?

మీ పిల్లలు అల్లరిలో నెం.1 ఐతే వెంటనే మూడు ఫోటోలు, మరియు వాళ్ళు వీరవిహారం చేసిన వీడియోలు ఏమైనా వుంటే వెంటనే This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి ఫిబ్రవరి 20th లోగా పంపండి.

(నోట్: ఫోటోలు మరియు వీడియోలు ప్రొఫెషనల్ గా ఉండనవసరం లేదు.)

మీ పిల్లల అల్లరే మాకు కావలసిన ఎక్సపీరియన్స్ !!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 14 REELS  castig call  kids  Nani  Hanu raghavapudi  telugu  news  movies  

Other Articles