Bengal tiger movie launched

Bengal Tiger Movie Launched, Bengal Tiger Movie Opening, Ravi teja Bengal Tiger Movie Launched stills, Bengal Tiger Movie Opening stills, Ravi teja Bengal Tiger movie muhurtham details, Ravi teja Bengal Tiger movie news, Ravi teja Bengal Tiger movie details, Ravi teja Bengal Tiger movie updates, Ravi teja Bengal Tiger movie shooting news, Ravi teja movie news, Ravi teja kick 2, Ravi teja news, Ravi teja movies, Ravi teja latest news, Ravi teja, Ravi teja bengal tiger movie muhurtham details, Ravi teja Bengal Tiger

Bengal Tiger Movie Launched: Ravi teja latest movie Bengal Tiger. Bengal Tiger movie Launched today. sampath nandi direction. Tamanna heroine.

పూజ కార్యక్రమాలతో బెంగాల్ టైగర్ షురూ

Posted: 01/30/2015 12:32 PM IST
Bengal tiger movie launched

రవితేజ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు జరిగాయి. తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి, రవితేజ-తమన్నాలపై క్లాప్ కొట్టారు.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం రవితేజ ‘కిక్2’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇది గతంలో వచ్చిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్ కావడంతో... ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

RELATED GALLERY : బెంగాల్ టైగర్ మూవీ ఓపెనింగ్ స్టిల్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles