Mahesh babu samantha trivikram srinivas latest movie updates

mahesh babu news, samantha news, mahesh babu samantha news, mahesh babu gossips, mahesh babu affairs, mahesh babu fights, mahesh babu latest news, mahesh babu movies, samantha gossips, samantha love affairs, samantha affairs, samantha movies, trivikram srinivas news, trivikram srinivas latest movie updates

mahesh babu samantha trivikram srinivas latest movie updates : mahesh babu and samantha doing movie after long time in trivikram srinivas directorial movie

అప్పుడు దూరమై.. ఇప్పుడు కలిశారు..

Posted: 01/22/2015 04:29 PM IST
Mahesh babu samantha trivikram srinivas latest movie updates

‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో మహేష్, సమంత టాలీవుడ్ హిట్ పెయిర్’గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే! అయితే.. తర్వాత మహేష్ ‘నేనొక్కడినే’ మూవీ చేస్తున్న సమయంలో ఆ మూవీ పోస్టర్’పై సమంతా నోరు పారేసుకుని అతని అభిమానుల ఆగ్రహానికి గురైంది. అంతేకాదు.. మహేష్ కూడా ఆమె కామెంట్’తో హర్టయ్యాడు కూడా! దాంతో ఇక వీరిద్దరు కలిసి నటించే ఛాన్సెస్ లేవని, వెండితెరపై వీరి కాంబినేషన్’ను చూడటం కష్టమని అంతా అనుకున్నారు.

కానీ.. ఇంతలోనే వీరి మధ్య వున్న దూరాన్ని తొలగించేందుకు త్రివిక్రమ్ వారధిలా తనవంతు కృషి చేశాడు. ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ వుండటంతోపాటు హిట్ పెయిర్’గా పొందారు కాబట్టి.. వీరి మధ్య దూరం వుండటం బాగుండదని భావించిన త్రివిక్రమ్.. వీరి కలయికకు మధ్యవర్తిత్వంలా వ్యవహరించాడు. అందుకే.. ఆ మధ్య జరిగిన ‘మేము సైతం’ వేడుకలో మహేష్, సమంత కలిసి ఓ ఛాట్ షో చేశారు. దాంతో వారి మధ్య వున్న విభేదాలు అన్నీ సమసిపోయాయి. ముందులాగే తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అలా విడిపోయి.. తిరిగి కలుసుకున్న ఈ జంటను వెండితెరపై తీసుకొని రావాలనే ఉద్దేశంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మూవీని ప్లాన్ చేశాడు. కె.రాధాకృష్ణ నిర్మించే ఆ చిత్రంలో మహీ, సమంత మళ్లీ జతకట్టనున్నట్లు సమాచారం! ఈ ఏడాది నుంచే షూటింగ్’ను ప్రారంభించాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ కన్ఫర్మ్ అయితే.. సమంత, మహేష్ అభిమానులకు పండగే పండగ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : mahesh babu samantha  trivikram sinivas news  tollywood gossips  

Other Articles