I am very shy says priyanka chopra

bollywood actress Priyanka Chopra, Priyanka Chopra shy, Priyanka Chopra bold charecters, Priyanka Chopra hits, Priyanka Chopra movies, Priyanka Chopra photos, Priyanka Chopra songs, Priyanka Chopra latest updates, Priyanka Chopra latest news,

Priyanka Chopra has played bold characters onscreen, but says she is a shy person.

నాకు చాలా సిగ్గు ఎక్కువ: ప్రియాంకా చోప్రా

Posted: 01/11/2015 09:19 PM IST
I am very shy says priyanka chopra

తెరపై పాత్రలకు అనుగూణంగా అభినయం చేసి.. మగరాయుడిగా నటించినా.. నిజ జీవితంలో మాత్రం తానకు సిగ్గు ఎక్కువని అంటోంది బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా. సినిమాలలో పాత్రల డిమాండ్ మేరకు ఉదారంగా అందాలు ఆరబోసినప్పటికీ తానెంతో సిగ్గరిని అంటోంది తనను స్టార్ గా చూడడం నచ్చదని కూడా సెలవిచ్చింది ఈ చిన్నది. తాను అందరి లాంటిదాన్నేనని చెప్పింది.

'మేము విలాసవంతమైన జీవితం గడుపుతామని జనం అనుకుంటారు. నాకు చాలా సిగ్గు ఎక్కువ. ఏకాంత జీవితం నాకు ఇష్టం. కంఫర్ట్ జోన్ ఓ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి నన్ను నేను స్టార్ గా అనుకోవడం కష్టం' అని ప్రియాంక చోప్రా పేర్కొంది. అయితే తాను స్టార్ గా ఎదగదానికి ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  shy  bollywood  

Other Articles