Jacqueline fernandez latest news new movie aamir khan mister perfectionist

jacqueline fernandez latest news, jacqueline fernandez hot news, jacqueline fernandez hot photo shoot, jacqueline fernandez hot gallery, jacqueline fernandez movies, aamir khan, aamir khan latest news, aamir khan pk movie, pk movie news, aamir khan pk movie controversy, pk movie controversies, jacqueline fernandez aamir khan

jacqueline fernandez latest news new movie aamir khan mister perfectionist : the srilankan beauty jacqueline fernandez wants to act with amir khan to become a perfect actress in bollywood.

పర్’ఫెక్షనిస్ట్’ వలలో పడిపోయిందా! పడేసిందా..?

Posted: 01/07/2015 11:11 AM IST
Jacqueline fernandez latest news new movie aamir khan mister perfectionist

ఒకప్పుడు బాలీవుడ్’లో హాట్ సినిమాల్లో నటిస్తూ సెక్సీతారగా పేరుగాంచిన లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇటీవల బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన్ ‘కిక్’ చిత్రంలో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. అంతే! ఆ స్థాయినే కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో అమ్మడు తనదైన కోవలో సరికొత్త పుంతలు తొక్కుతోంది.

నిన్న సల్లూభాయ్’తో కలిసి రొమాన్స్ చేసిన ఈ లంక బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్’ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్’పై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. అతనితో కలిసి ఓ సినిమాలో నటించాలనుందని తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది. అమీర్ ఖాన్ లాంటి స్టార్ ఎవరూ వుండరని అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్న ఈ అమ్మడు.. అతనికి గాలం వేస్తోందా..? లేక అతని మాయలో ఈమె పడిపోయిందో అర్థం కావట్లేదు!

అమీర్ గురించి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్’లో వున్న అద్భుతమైన హీరోలందరితోనూ నేను నటించాలని అనుకుంటున్నాను. అలా చేస్తే నటిగా నేను పర్’ఫెక్ట్ అవడానికి అవకాశం వుంటుంది. అందుకే.. అందరూ కోరుకుంటున్నట్లుగానే నేను అమీర్’తో కలిస నటించాలని కోరుకుంటున్నా. ఏ తార అయినా ఆయనతో నటించాలనే అనుకుంటుంది. ఎందుకంటే... ఆయన సినిమాలెప్పుడూ బలమైన కథాంశాలతో వుంటాయి. పైగా అతడు ఎంతో అద్భుతమైన నటుడు కూడా’’ అంటూ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jacqueline fernandez news  aamir khan  pk movie news  

Other Articles