Pawan kalyan diet for gopala gopala movie

Pawan Kalyan, Pawan Kalyan diet for Gopala Gopala, Pawan Kalyan Weight loss, Pawan Kalyan latest, Pawan Kalyan gossips, Pawan Kalyan latest photos, Pawan Kalyan photos in Gopala Gopala movie, Gopala Gopala, Gopala Gopala movie, Gopala Gopala latest updates, Gopala Gopala shooting, Gopala Gopala wallpapers, Gopala Gopala cast and crew, Gopala Gopala audio release, Gopala Gopala latest photos, tollywood updates, tollywood latest, telugu movie updates, upcoming telugu movies, Weight cotrol diet, weight loss diet tips

Pawan Kalyan diet for Gopala Gopala movie : latest update that Power star maintains diet for Gopala Gopala movie. Gopala Gopala movie shooting in full swing to complete in time. Gopala Gopala audio release will be on January 01st 2015 or 02nd 2015 some are saying that it may be on January 03rd 2015

పాపం పవన్..! ఇన్ని కష్టాలు పడ్డావా...!!

Posted: 12/30/2014 12:55 PM IST
Pawan kalyan diet for gopala gopala movie

ప్రజా సేవ, సామాజిక భాధ్యతల పట్ల పవన్ కు ఉన్న చిత్తశుద్ధి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా.., హిట్ అయితేనే డబ్బులు ఇవ్వండి అని చెప్పేమంచి గుణం పవర్ స్టార్ సొంతం అలాగే సినిమాపై కూడా ఆయనకు చాలా కమిట్ మెంట్ ఉంది. ఒక ప్రాజెక్టు ఒప్పుకుంటే.., అన్నీ వదిలేసి డైరెక్టర్ చెప్పినట్లు వింటాడు. గతంలో ఇది చాలాసార్లు జరిగింది.., తాజాగా మరోసారి ప్రూవ్ అయింది. లేటెస్ట్ మూవీ ‘గోపాల గోపాల’ కోసం పవన్ చాలా కష్టపడ్డాడట. సరిగా ఆహారం కూడా తీసుకోకుండా డైట్ మెయింటైన్ చేశాడని సన్నిహితులు చెప్తున్నారు.

‘గోపాల గోపాల’ మూవీలో పవన్ కృష్ణుడి వేషంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్ కోసం బరువు తగ్గాలని డైరెక్టర్ సూచించటంతో..., ఇందుకోసం కఠోర డైట్ నియమాలు పాటించాడట. కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకున్నాడు. సినిమా మొదలు పెట్టకముందు నుంచే ప్రారంభమైన డైట్.., షూటింగ్ జరిగినంత కాలం కొనసాగిందట. ఇన్ని నెలలుగా కనీసం అన్నం, ఆయిల్ అనే పదార్ధాలు శరీరానికి తగలనివ్వకుండా ఉపవాస ఆహారంతో కడుపు నింపుకున్నాడట. ఈ కఠోర డైట్ నియమాలతో ఆశించిన స్థాయిలో బరువు తగ్గి సన్నబడ్డాడు. స్లిమ్ కృష్ణుడిగా సినిమాలో సూపర్బ్ గా నటించాడని తెలుస్తోంది. వెంకటేష్ తో లేటెస్ట్ లార్డ్ గెటప్ లో సాయం చేయటమే కాకుండా టైమింగ్ ఉండే పంచ్ డైలాగులతో ఎంటర్ టైన్ చేస్తాడట.

‘గోపాల గోపాల’ లో ఓ పాటకు పవన్ డాన్స్ కూడా చేశాడని తెలుస్తోంది. అల్టిమేట్ స్టెప్పులు, స్టైలిష్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుందని సన్నిహితులు చెప్తున్నారు. కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చివరి దశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరి 9న మూవీ విడుదల అవుతుందని ఫిలింనగర్ లో టాక్ విన్పిస్తోంది. అంతకు ముందుగా అంటే జనవరి 1 లేదా 2 తేదీల్లో ఆడియో లాంచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ ఇంకా ప్రకటన మాత్రం చేయలేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  Pawan kalyan  Diet  

Other Articles