Renu desai birthday special interview about personal life

renu desai about personal life, renu desai interview, renu desai personal life interview, renu desai birthday interveiw video, renu desai latest news updates, pawan kalyan renu desai divorce reasons, pawan kalyan latest news updates, tollywood latest news updates

renu desai birthday special interview about personal life : producer turned actress renu desai creating excitement over power star fans about perosnal life interview for first time on her birthday evening

కోటి కళ్ళతో వేచిచూస్తున్నాం (బర్త్ డే స్పెషల్)

Posted: 12/04/2014 11:00 AM IST
Renu desai birthday special interview about personal life

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజి భార్య రేణు దేశాయ్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్బంగా రేణుకు ‘తెలుగు విశేష్’ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ బర్త్ డే నటి కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కు సమ్ థింగ్ స్పెషల్. ఇప్పటివరకు రేణు వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి పూర్తిగా తెలియదు.., ఈమె కూడా ఎక్కడా చెప్పలేదనుకొండి. చిన్నప్పటి విషయాలు, ఇష్టాలు, కోరికలు, బాధలు, ఇండస్ర్టీలోకి ఎంట్రీ, పెళ్లి, విడాకులు, మరాఠీలో సినిమా ఇలా అనేక వ్యక్తిగత అంశాలపై తొలిసారి నోరు విప్పుతోంది.

‘నా పుట్టినరోజున సాయంత్రం ఐదు గంటలకు యూ ట్యూబ్ లో ఇంటర్య్వూ వీడియోతో మిమ్మల్ని కలుస్తా’ను అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ఇంటర్య్వూలో ఏం చెప్తుంది.., పవన్ తో పెళ్ళి-విడాకుల గురించి ప్రస్తావన ఉంటుందా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ఎలా ఎదురుచూస్తారో.., రేణు ఇంటర్వ్యూ కోసం కూడా అదే స్థాయిలో టైమ్ చూసుకుంటూ యూ ట్యూబ్ ను ఓపెన్ చేస్తున్నారట. ఇక తన ఇంటర్య్వూకి సంబంధించి ఓ టీజర్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతానికి అది మీకోసం అందిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renu desai  pawan kalyan  birth day  interview  

Other Articles