Tamil comedian vivek praises trisha krishnan beauty hero ajith yennai arindhaal movie

trisha krishnan, trisha latest news, trisha hot photos, trisha photo shoot, trisha latest photo shoot, trisha cleavage show, trisha photo gallery, tamil comedian vivek, comedian vivek news, hero ajith, yennai arindhaal movie

tamil comedian vivek praises trisha krishnan beauty hero ajith yennai arindhaal movie

త్రిష అందానికి దాసోహమైన హాస్యనటుడు!

Posted: 12/02/2014 06:45 PM IST
Tamil comedian vivek praises trisha krishnan beauty hero ajith yennai arindhaal movie

గతకొన్నాళ్ల క్రితం సరిగ్గా ఆఫర్లులేక ఇండస్ట్రీకి దూరమైన త్రిష.. తిరిగి కన్నడ ‘పవర్’ మూవీ భారీ విజయంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే! అయితే అమ్మడు ఖాళీగా వున్న నేపథ్యంలో తన అందానికి సంబంధించి ఆమధ్య కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. మూడుపదుల వయసుదాటినా తన అందాన్ని చెరగనివ్వకుండా కొన్ని టిప్స్ పాటించింది. అందుకే.. అప్పటికి, ఇప్పటికీ త్రిష అందంలో చాలా మార్పులే వచ్చాయి. నిజంగా చెప్పుకోవాలంటే అప్పటికంటే ఇప్పుడే త్రిష కాస్త యంగ్’గా, ముద్దుగా తయారయింది. ఇలా అందాన్ని సొంతం చేసుకోవడంతోబాటు భారీ విజయంతో తిరిగి ఇండస్ట్రీలోకి రావడంతో దర్శకనిర్మాతలందరూ ఈమె కాల్షీట్లకోసం తెగ తిరిగేస్తున్నారని సమాచారం!

ఇక మేటర్’లోకి వస్తే.. ఈ అమ్మడు అందానికి దాసోహమైన ఒక హాస్యనటుడు తన ఆవేశాన్ని మనసులో వుంచుకోలేకపోయాడు. బహిరంగంగా త్రిష అందం గురించి మాట్లాడిన సదరు కమెడియన్.. మునుపటికంటే ఇప్పుడు త్రిష ఎంతో సౌందర్యవంతంగా తయారయ్యిందని పేర్కొంటున్నాడు. ఆ హాస్యనటుడు మరెవరో కాదు.. సూపర్’స్టార్ రజనీకాంత్’తోబాటు కలిసి శివాజీ సినిమాలో తన కామెడీ పంచులతో ప్రేక్షకులను కవ్వించిన వివేక్! గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందుతున్న 'ఎన్నై అరిందాల్' చిత్రంలో త్రిష నటిస్తోంది. ఇందులో వివేక్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రిషను కలిసిన అతగాడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను కొనియాడాడు.

త్రిష అందం గురించి వివేక్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు త్రిషతో కలసి నటించిన అన్ని సినిమాలలోకంటే.. ఈ 'ఎన్నై అరిందాల్' సినిమాలో త్రిష సౌందర్యరాశిగా కనిపిస్తుంది. త్రిష తొలి సినిమా 'లీసా లీసా'లో కూడా నేను నటించాను. అప్పుడెలా కనిపించిందో ఇప్పటికీ అదే అందం ఆమెలో తొణికిసలాడుతోంది" అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అతడిచ్చిన కాంప్లిమెంట్’కి ఈ చెన్నయ్ చిన్నది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై.. అతని మంచి మనసుకు థ్యాంక్స్ చెప్పింది. ఇకపోతే.. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజవుతుందని చెన్నై సమాచారం! ఒకవేళ ఈ మూవీ విజయం సాధిస్తే.. తమిళంలో అమ్మడికి దశ తిరిగినట్టే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha krishnan  comedian vivek  hero ajith  yennai arindhaal movie  telugu news  

Other Articles