Pawan kalyan venkatest multistarrer gopala gopala first look released

gopala gopala first look posters, gopala gopala first look photos, pawan kalyan in gopala gopala first look, venkatesh in gopala gopala first look, pawan kalyan and venkatesh in gopala gopala movie, sreya in gopala gopala movie, gopala gopala release date, gopala gopala audio release photos, tollywood latest news updates

pawan kalyan venkatest multistarrer gopala gopala first look released : all fans awaited minute came to us with gopala gopala first look poster of pawan kalyan and venkatesh, pawan kalyan and venkatesh fans hungry satisfied with gopala gopala movie first look poster

గోపాలుడు వచ్చేశాడహో... పవన్, వెంకటేష్ ఫస్ట్ లుక్

Posted: 11/28/2014 04:04 PM IST
Pawan kalyan venkatest multistarrer gopala gopala first look released

పవన్ కళ్యాణ్, వెంకటేష్ అభిమానుల ఆకలి నేటితో తీరింది. ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్, విక్టరీ హీరోలు కలిసి నటించిన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పోటిలో గెలిచేది గోపాలుడే అని అంటున్నారు. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ‘గోపాల గోపాల’ ఆడియో వచ్చే నెల విడుదల కానుంది. ప్రస్తుతానికి సినిమా మోషన్ పోస్టర్ చూసి ఆనందించండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  first look  photos  venkatesh  pawan kalyan  sreya  

Other Articles