Kim kardashian problem in getting india visa

kim kardashian india tour, kim kardashian india tour visa problems, kim kardashian face india visa problem, immegration officers on kim kardashian visa problem, kim latest nude photos, kim kardashian latest updates, kim kardashian in bigboss 8 show, latest movie updates

kim kardashian faces problem in getting india visa : hot beauty tv host kim kardashian tries to come india soon but immegration department put no entry board for her entry. kim faces visa problems to come india

సారీ కిమ్ నీకు నో ఎంట్రి

Posted: 11/21/2014 03:30 PM IST
Kim kardashian problem in getting india visa

కుర్రాళ్ళను తన ఫొటోలతో హీటెక్కించే హాట్ బ్యూటి ఆమె. పట్టపగలు రాత్రి అని తేడా లేకుండా, ఒంటిపై బట్టలు ఉన్నా.. లేకపోయినా పట్టించుకోకుండా నిర్మొహమాటంగా బయట తిరిగే ధైర్యం ఆ ముద్దుగుమ్మ సొంతం. న్యూడ్ ఫొటోలు పెట్టాలన్నా.., నూలుపోగు లేకుండా హాట్ స్టిల్ పోజు ఇవ్వాలన్నా కూడా ఆమెకే సొంతం. బాడీలో చలికంటే ఎక్కువగా వణుకు పుట్టించే ఈ భామే కిమ్ కర్దాషియన్. అమెరికాకు చెందిన ఈ టీవీ మెడల్ త్వరలోనే ఇండియాకు వచ్చేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయం తెలిసిన కిమ్ అభిమానులు తెగ సంతోషపడ్డారు. అందాల రాక్షసి భారత్ లో అడుగుపెట్టి ఏం మాయ చేస్తుందో చూద్దామని ఆశగా ఎదురుచూశారు. అయితే ఫ్యాన్స్ ఆశలపై ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ చల్లని నీళ్ళు చల్లింది. కిమ్ కు భారత వీసా రావటంలో పలు ఇబ్బందులు ఎదురయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడి భారత పర్యటన చివరి నిమిషంలో రద్దు అయినట్లు భారత్ లో ఆమె వ్యవహారాలు చూసే వ్యక్తులు తెలిపారు. వస్తుంది.., వచ్చేస్తోంది అని చెప్పేలోగా ఇలా చేదువార్త చెప్పటంతో.., వినలేక హాట్ బ్యూటీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.

‘బిగ్ బాస్ 8’షోలో పాల్గొనేందుకు కిమ్ ఇండియాకు రావాల్సి ఉంది. ఒకవేళ ఈ షోకు హాట్ భామ వచ్చి ఉంటే అది తొలి భారత పర్యటన అయి ఉండేది. అయితే ఆమెకీ అదృష్టం లభించలేదు. ప్రస్తుతం ఫ్లెయుర్ ఫాటల్ (fleur fatale) అనే పర్ ఫ్యూమ్ ప్రమోషన్ లో భాగంగా ప్రపంచ దేశాల పర్యటనలో ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kim kardashian  india tour  visa  bigboss tour  

Other Articles