Shilpa shetty and raj kundra hosted a pre diwali party

shilpa shetty hosted diwali party, rajkundra, bollywood celebrities at diwali party, shilpa shetty kundra, raj kundra, diwali party, bollywood celebrities, shilpa shettey diwali bash

Shilpa Shetty Kundra and Raj Kundra hosted a pre-Diwali party

శిల్పా ఇంట్లో దీపావళి సంబరాలు

Posted: 10/22/2014 07:27 PM IST
Shilpa shetty and raj kundra hosted a pre diwali party

బాలీవుడ్ లో ప్రతి పండగను చాలా ఘనంగా జరుపుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా సినీతారలైతే పండగలను తమ కుటుంబ సభ్యులతోనే కాకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను ఆహ్వానించి, ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు. రేపు దీపావళి పండగను అందరూ జరుపుకోనున్నారు. కానీ ఒకరోజు ముందుగానే బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ శిల్పాశెట్టి ఘనంగా జరుపుకున్నారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/DiwaliParty

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని కొంతమంది తారలను తమ ఇంటికి ఆహ్వానించి, దీపావళి పండగ వాతావరణాన్ని ఒకరోజు ముందుగానే ఎంజాయ్ చేసారు శిల్పాశెట్టి కుటుంబసభ్యులు. శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా, మరియు శిల్పా తల్లితండ్రులు సునంద, సురేంద్ర, చెల్లెలు షమితా శెట్టిలు పాల్గొన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి నటులు అమీర్ ఖాన్, మాధవన్, జితేంద్ర, హేమమాలిని మరియు సోనాలి బింద్రే దంపతులు ఈ పండగ వాతావరణంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shilpa shettry  raj kundra  diwali party  bollywood celebrities  

Other Articles