Samantha questions vikram about i movie

vikram, vikram movies, vikram latest updates, hero vikram, vikram i movie, vikram i movie stills, vikram latest images, vikram movies, vikram i movie release date, i movie release date, i movie trailor, i movie trailer, i movie teaser, i movie songs free download, shankar, shankar i movie, director shankar, shankar i movie release, i movie images, i movie shooting stills, samantha, samantha movies, samantha wiki, samantha latest movies, samantha latest, samantha gossips, samantha hot photos, samantha latest hot photos, samantha upcoming movies, latest updates, tollywood updates, koliwood latest updates

vikram getting nervoused and feels embarassed to tell about i movie get ups and his acting to samantha for her repeated questions : samantha repeatedly asking vikram about i movie shooting and his acting

శివపుత్రుడికి చుక్కలు చూపిస్తోందట

Posted: 10/10/2014 12:14 PM IST
Samantha questions vikram about i movie

చూడటానికి  చాలా సింపుల్ గా స్మైలింగ్ ఫేస్ ఉన్నవారే అప్పుడప్పుడూ సైకోలుగా మారతారు అని మనం వింటుంటాం కదా.. ఇప్పుడు సమంత అలాగే ప్రవర్తిస్తోందట. పాపం విక్రమ్ ను చాలా ఇబ్బంది పెడుతోందట. వేసిన ప్రశ్నలే మళ్లీ వేసి వాటిని అటు తిప్పి, ఇటు తిప్పి అడిగేస్తూ విసుగు తెప్పిస్తుందట. విక్రమ్ తాజా సినిమా ‘ఐ’లో ఆయన గెటప్ లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ఈ ఫొటోలు డౌన్ లోడ్ చేసుకుని మొబైల్, కంప్యూటర్లలో వాల్ పేపర్లుగా పెట్టుకున్నారు కూడా. ఈ గెటల్ లు సమంతకు కూడా తెగ నచ్చాయట.., ఇదే విక్రమ్ వేధింపులకు కారణం అయింది.

ప్రస్తుతం విక్రమ్ తో కలిసి తమిళంలో ‘పత్రు ఎన్ర దుకుళ్ళ’ అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ సమయంలో ఖాళీ దొరికిందా వెంటనే విక్రమ్ దగ్గర వాలిపోతుందట. సినిమాలో చియాన్ వేసిన వేషాలకు సంబంధించి వివరాలు అడిగేస్తుందని అంటున్నారు. భారీగా, భీకరంగా ఉండే గెటప్ లు ఎలా వేశారు. మేకప్ వేయటానికి ఎంత సమయం, తీయటానకి ఎంత సమయం ఇలా ప్రశ్నలన్ని అడిగేస్తోందట. పోనీలే భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని ఒక సారి చెప్పాడు.. మరోసారి కాదనలేక వివరించాడు. కాని మళ్ళీ మళ్ళీ.. ఆ వేషాలు... అంటూ అవే ప్రశ్నలను ప్రతిసారి వేస్తోందట. దీంతో ఇదెక్కడి గోల నాకు అని విక్రమ్ ఇబ్బందిపడుతున్నట్లు సన్నిహితులు అనుకుంటున్నారు.

‘పత్రు ఎన్ర దుకుళ్ళ’ సినిమాను విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమాకు శంకర్ దర్శకుడుగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఈనెల ఈ మూవీ విడుదల కావాల్సి ఉన్నా.., పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల డిసెంబర్ లేదా జనవరిలో విడుదల అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 15వేల థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల అయిన ‘ఐ’ పాటలకు మంచి స్పందన వచ్చింది. తెలుగు వర్షన్ పాటలు ఇంకా విడుదల కాలేదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  vikram  samantha  latest updates  

Other Articles