Ranveer singh and parineeti chopra romancing in a shooting break time

ranveer singh, parineeti chopra, parineeti chopra hot photo shoot, ranveer singh movie, parineeti chopra ranveer singh news, parineeti hot photos, parineeti hot galleries, parineeti cleavage, parineeti sexy gallery, parineeti spicy photos, kill dill movie kill dill movie shooting

ranveer singh and parineeti chopra romancing in a shooting break time : according to the bollywood source.. ranveer singh and parineeti chopra having more fun in thier latest movie kill dill shooting

షూటింగ్ స్పాట్ లో రొమాన్స్ చేస్తూ దొరికిన జంట!

Posted: 10/04/2014 12:58 PM IST
Ranveer singh and parineeti chopra romancing in a shooting break time

బాలీవుడ్ లో వున్న హీరో, హీరోయిన్ల మధ్య ఎంత సాన్నిహిత్యం వుంటుందో అందరికీ తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చేయాల్సిందంతా చేసేస్తారు.. తర్వాత తమ మధ్య ఏమీ లేదన్నట్టు భలే నటించేస్తారు. కొన్నాళ్లు సహజీవనం చేయడం, ప్రేమ పేరుతో షికార్లకు తిరగడం, పెళ్లికి ముందే అన్ని సుఖాలు పొందడం బాలీవుడ్ తారలకు సర్వసాధారణమే! అందుకే వారిమధ్య వున్న బంధాలు ఎక్కువకాలంపాటు వుండవని విశ్లేషకులు అంటుంటారు. అంతెందుకు.. ఏవైనా ఫంక్షన్లకు హాజరైనా సరే.. పబ్లిక్ లోనే ముద్దులు పెట్టేసుకుంటుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే వాళ్లమధ్య స్నేహబంధం కంటే శారీరక బంధానికి సంబంధించిన సంకేతాలే ఎక్కువ వెలువడుతాయి. ఇలా ఈ విధంగానే షూటింగ్ స్పాట్ లో రొమాన్స్ చేస్తూ ఓ జంట యూనిట్ సభ్యులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ జంట మరెవరో కాదు.. పరిణీతి చోప్రా - రణ్ వీర్ సింగ్! అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సదరు యూనిట్ వర్గాలు!

తాజాగా రణ్ వీర్, పరిణీతి కలిసి నటిస్తున్న ‘‘కిల్ దిల్’’ మూవీ షూటింగ్ సందర్భంలో చాలా సిన్సియర్ గా తమ పనులను నిర్వర్తించిన అనంతరం విరామం సమయంలో ఎవరికీ తెలియకుండా వీరిద్దరూ తమ రహస్య కార్యకలాపాలు కానిస్తున్నారని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారాలు వెలువడుతున్నాయి. మొత్తం షూటింగ్ స్పాట్ ను ఓ పిక్నిక్ స్పాట్ లా మార్చేసుకున్నారని.. ఎప్పుడుపడితే అప్పుడు జోకులు వేసుకోవడం, కేకలు వేయడం, ఉల్లాసంగా కాలాన్ని గడిపేస్తున్నారట! పైగా రణ్ వీర్ ఆమెను అసలు పేరుతో కాకుండా ‘‘స్వీటా’’ అని ముద్దుగా పిలుస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. రణవీర్, పరిణీతిని అలా పిలిచిన ప్రతిసారి ఆమె చాలా మురిసిపోతోందని, ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తోందని తెలుపుతున్నారు. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ లో వీరిద్దరూ విచ్చలవిడిగా తమ సమయాన్ని సంతోషంగా గడిపేస్తున్నారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

రణవీర్, పరిణీతి ఇద్దరూ ఇదివరకే ఒక సినిమాలో నటించారు. అప్పట్లో కూడా వీరిద్దరు బాగానే ఎంజాయ్ చేసినట్లు పుకార్లు వెలువడ్డాయి. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తమ మధ్య అటువంటివేమీ జరగలేదని, తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని తెగేసి చెప్పేశారు. కానీ మళ్లీ రెండోసారి కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ నేపథ్యంలో వీరిద్దరూ తమతమ యంగ్ వయస్సును బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు బాలీవుడ్ లో తెగ జోరందుకుంటున్నాయి. మరి దీనిపై వీరిద్దరు ఏ విధంగా సమాధానమిస్తారో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parineeti chopra  ranveer singh  kill dill movie  bollywood news  govinda  

Other Articles