Malaika arora third tattoo

malaika arora, malaika arora hot, malaika arora tattoo, bollywood news, heroiens hot images, latest news, tollywood news, tattoos, item songs, flying bird

actress malaika arora gets third tattoo now it placed on her hip : item bomb malaika arora gets third tattoo with flying bird picture

ఆగలేక మళ్ళీ వేయించుకుంది

Posted: 08/30/2014 03:31 PM IST
Malaika arora third tattoo

ఐటం బాంబ్ మలైకా అరోరా మళ్ళీ వేయించుకుంది. ఇప్పటికి మూడవసారి ఆమె వేయించుకోవటం. ఇంతకీ ఆమె వేయించుకంది టాటూ. ఇప్పటికే వంటిపై బొమ్మలతో హాట్ గా కన్పిస్తున్న ఈ గుమ్మ మరింత మురిపించేందుకు తహతహలాడుతోంది. కొత్త లుక్ తో అభిమనులను వేడెక్కించేందుకు సిద్దమయింది. ఇందుకోసం ముచ్చటగా మూడవసారి టాటూ వేయించుకుంది. పైనున్న టాటూలను తలదన్నేలా నడుము కింద కొత్త టాటూ ఎగురుతోంది.

పక్షి ఎగురుతుండేలా వీపు వెనకాల ఈ పచ్చ వేయించుకుంది. ఇక ఐటం సాంగ్స్ చేయనని చెప్పిన ఈ అమ్మడు మళ్ళీ బొమ్మలు ఎందుకు వేయించుకుందని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే భర్త స్వయంగా తీస్తున్న సినిమాలో కన్పించేందుకే ఇంతలా కష్టపడుతోందని గుసగుసలు విన్పిస్తున్నాయి. కట్టుకున్నవాడికోసం ఆ మాత్రం పొడిపించుకోవటంలో తప్పేం లేదులే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వయసు నాలుగు పదులు దాటినా అందాల ఆస్తి మాత్రం తరగటం లేదేమిటా అని తల పట్టుకుంటున్నారు. ఏదయితేనేం తన కొత్త టాటూను పరిచయం చేసేందుకు మరింత హాట్ గా తయారవుతోంది మలైకా. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మూడు రెక్కలతో ఎగురుకుంటూ వస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malaika arora  tattoo  latest news  item songs  

Other Articles