Anushka tells her secret of glamour

anushka, anushka hot photos, anushka movies, tollywood news, latese updates, bahubali, prabhas, telugu movies, film nagar, anushka wiki, sex secret, glamour tips, beauty tips, yoga, cardio

anushka revealed her glamour secret that is yoga : yoga and cardio is my glamour, sex look secret says anushka

రాత్రి మసాలాలు అయితే బాగుంటాయి !

Posted: 08/18/2014 04:29 PM IST
Anushka tells her secret of glamour

అనుష్క ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ లిస్ట్ లో ముందుండే పేరు. గ్లామర్ పాఠాలు నేర్చుకున్న ఈ యోగా టీచర్ తన అందాలతో ఆపర్ల మీద ఆఫర్లు కొట్టేస్తోంది. వయసు మూడు పదులు దాటినా చెక్కు చెదరని అందంతో అలరిస్తోంది. ఈమె అందాన్ని చూసి ఇంతందంగా ఉన్నావే.., ఎవరే నువ్వు అని ఓ సినిమాలో పాట కూడా ఉంది. అందం, అభినయం రెండు ఉన్న నటి అనుష్క. అభినయం అంటే అలవాటయింది అలానే ఉంటుంది.., వయసు పెరుగుతుంటే దాంతో పాటు అందం కూడా ఎలా పెరుగుతుందా? అని అందరికీ డౌట్. ఈ సందేహాన్ని అను క్లియర్ చేసింది. తన సెక్సీ లుక్ సీక్రెట్ చెప్పేసింది.

ఎన్ని పనులున్నా రోజుకు గంట పాటు యోగా చేస్తుందట. అంతేకాకుండా అరగంట పాటు కార్డియో చేయటం వల్ల తనకీ అందం చెదరటం లేదని చెప్తోంది. తిండి విషయంలో అయితే పెద్దగా పట్టింపులేవి లేవని.., డైట్ కంట్రోల్ పై అంతగా ఆలోచించదట. అయితే రాత్రి ఎనమిది దాటితే ఏమి తినను అని చెప్తోంది. అంతేకాకుండా రాత్రి సాన్స్ మసాలాను ఎక్కవుగా తీసుకుంటానని తెలిపింది. ఇక అందమైన ముఖం సీక్రెట్ విషయానికొస్తే, ఎక్కువ నీళ్ళు తాగటం వల్ల అలా ఉంటోందని వివరిస్తోంది. సో తెలుసుకున్నారుగా అనుష్క బ్యూటి సీక్రెట్స్. ఇలా మెయింటైన్ చేయబట్టే ఇండస్ర్టీలో ఆ మాత్రం ఉంటున్నాం. లేదంటే కాంపిటిషన్ ఎలా తట్టుకుంటాం బాస్ అని అంటోందీ అమ్మడు. ప్రస్తుతం బాహుబలితో బిజీగా ఉన్న అనుష్క.., త్వరలోనే మరో సినిమాలో మన ముందు కన్పించనుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  tollywood  yoga  movie news  

Other Articles