Director lingu swamy comments on love affair with anushka in anjaan audio launch function

director lingu swamy latest news, anushka shetty latest news, lingu swamy comments on anushka, anushka in bahubali movie, anushka with lingu swamy, anushka in rudrama devi movie, anushka hot photo shoot, lingu swamy in love with anushka, anushka latest news

director lingu swamy comments on love affair with anushka in anjaan audio launch function

లింగుస్వామి లవ్ లో అనుష్క వుందా..?

Posted: 07/26/2014 03:18 PM IST
Director lingu swamy comments on love affair with anushka in anjaan audio launch function

(Image source from: director lingu swamy comments on love affair with anushka in anjaan audio launch function)

మూడుపదుల వయస్సు దాటిపోయినా... నేటి హీరోయిన్లకు ధీటుగా భారీ చిత్రాల్లో నటిస్తున్న అనుష్కకు రానురాను చిత్రపరిశ్రమలో ఇంకా క్రేజ్ పెరుగుతూనే వుంది. ఎంతోమంది హీరోయిన్లు స్టార్ డమ్ ను సంపాదించినప్పటికీ కూడా అనుష్క హవా కొనసాగుతూనే వుంది. యూత్ లో అనుష్క మీదున్న అభిమానం ఒక ఎత్తయితే.. మిగతా హీరోయిన్లు మరో ఎత్తు అని ఇండస్ట్రీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. అందువల్లే ఈ అమ్మడికి తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో ‘‘బాహుబలి, రుద్రమదేవి, వర్ణ’’ వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రాలలో నటించే అవకాశాలొచ్చాయని వారు పేర్కొంటున్నారు.

అంతటి స్టార్ హీరోయిన్ అయిన అనుష్క మీద ఎవరైనా అభిమానం పెంచుకుంటారు. వారు స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ఇతర అభిమానులు అయినాసరే.. అనుష్క మంత్రజాలంలో ఖచ్చితంగా మునిగిపోతారు. అయితే తాజాగా తమిళ చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న లింగుస్వామి.. అనుష్కకు ప్రేమిస్తున్నానంటూ బహిరంగంగా చెప్పి బుక్ అయ్యారు. ఈ విధంగా ఆయన పేర్కోవడంపై కోలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపుటోంది.

ప్రస్తుతం లింగుస్వామి, సూర్యతో కలిసి ‘‘అంజాన్’’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ సినిమా ఆడియో ఆవిష్కరణలో ఈయన అనుష్క మీదున్న తన అభిమానాన్ని ఇలా ప్రేమరూపంలో వ్యక్తపరిచాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన యువన్ శంకర్ రాజా.. ఈ మూవీలో సూఫీశైలిలో సాగే ఒక ప్రణయగీతాన్ని స్వరపరిచాడు. అయితే ఈ పాట గురించి ఆడియో వేదికపై వున్న యాంకర్.. ‘‘ఈ పాట వింటుంటే ఎవరికివారు ఎవరినో ఒకరిని గుర్తు చేసుకుంటారు’’ అని జోక్ చేస్తూ చెప్పింది.

అదే సమయంలో ఆ యాంకర్ దర్శకుడు లింగుస్వామివైపు చూసి.. ‘‘మీకు ఈ పాట వింటే ఎవరు గుర్తుకొస్తారు?’’ అని ప్రశ్నిస్తే.. అందుకు ఆయన వెంటనే ‘‘అనుష్క గుర్తుకు వచ్చింది’’ అని సమాధానం చెప్పి, అందరినీ ఆశ్యర్యపరిచాడు. దీంతో అక్కడున్న వారందరూ.. ‘‘ఇదేంటి! అంజాన్ సినిమాలో హీరోయిన్ సమంతను పెట్టి ఇప్పుడు హఠాత్తుగా అనుష్కను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు’’ అని చెప్పుకుంటూ నవ్వుకున్నారట! ఏదేమైనా అనుష్క మాయాజాలం ఎవరినైనా కట్టిపడేస్తుందని ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles