Surveen chawla feels happy with rape scenes

surveen chawla happy with rape scenes in hate story 2 movie, surveen chawla hot photos, surveen chawla latest news, surveen chawla hot photo shoot, surveen chawla magazine photo shoot, surveen chawla news, surveen chawla in hate story 2 movie, surveen chawla hot scenes in hate story 2 movie, hate story 2 movie news

surveen chawla feels happy with rape scenes in hate story 2 movie

ఈ సినిమాలో రేప్ సీన్లు నాకు సంతృప్తినిచ్చాయి!

Posted: 07/23/2014 01:12 PM IST
Surveen chawla feels happy with rape scenes

బాలీవుడ్ లో గతవారం రిలీజైన ‘‘హేట్ స్టోరి-2’’ మూవీ డివైట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... మంచి కలెక్షన్లతో బాక్సీఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో వున్న శృంగార సన్నివేశాల కారణంగానే భారీ కలెక్షన్లు వస్తున్నాయని... సుర్వీన్ చావ్లా ఈ సినిమాలో తన పాత్రకు సాధ్యమైనంతవరకు న్యాయమే చేసిందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో రేప్ సీన్లు వుంటాయని దర్శకనిర్మాతలు చెప్పిన వెంటనే సుర్వీన్ చావ్లా అందుకు ఓకే చెప్పేసిందని... ఈ నేపథ్యంలోనే ఆ సీన్లలో నటించడానికి ఆమె తన పూర్తి సహకారం అందించిందని... అందుకు ఆమె ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ విజయోత్సవ సందర్భంలోనే సుర్వీన్ చావ్లా హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సుర్వీన్ చావ్లా... ‘‘నాకు శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అందులో సీనియర్ నటులైనా, యువ హీరోలయినా నాకు ఫర్వా లేదు. సినిమాల్లో ఇటువంటి సన్నివేశాలు ఖచ్చితంగా వుండాలి. ఎందుకంటే అవి కూడా నటనలో ఒక భాగమే కాబట్టి అటువంటి సన్నీవేశాలు చేయడం తప్పు లేదు! రానున్న సినిమాల్లో కూడా నేను శృంగార సన్నివేశాల్లో నటించడానికి సిద్ధమే!’’నని సంచలనాత్మకమైన కామెంట్లను చేసింది. దీంతో భవిష్యత్తులో మూవీ ఆఫర్లను పొందడం కోసమే ఈ అమ్మడు ఇలా నోరుపారేసుకుందని విమర్శకులు చెప్పుకుంటున్నారు.

సుర్వీన్ చావ్లా గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. అసలు ఆమెను హీరోయిన్ గా ఎవరూ గుర్తించలేదు. అవకాశాలు లేని నేపథ్యంలో ఈమె యాంకర్ గా తన కెరీర్ ను ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. అయితే తాజాగా హేట్ స్టోరీలో అవకాశం రాగానే... తన భారీ అందాలను ప్రదర్శించి సంచలనాత్మకమైన హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles