Anushka speaks about her marriage life

anushka speaks about her marriage life, anushka shetty hot photos, anushka latest news, anushka shetty latest news, anushka in bahubali movie, anushka in rudrama devi movie, anushka in linga movie, anushka with ajith, anushka latest news, anushka news, anushka photo shoot, anushka interview

Actress anushka speaks about her marriage life that she wants a good guy who can support to act in movies

తన చివరి కోరికను బయటపెట్టిన అనుష్క

Posted: 07/16/2014 03:42 PM IST
Anushka speaks about her marriage life

‘‘అరుంధతి’’ సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అనుష్క... ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. గతంలో ఈమెకు కొంతమంది హీరోలతో ఎఫైర్స్ వున్నాయంటూ వచ్చిన వదంతులను కొట్టి పారేసిన ఈ మూడుపదుల హాట్ భామ... ఇప్పుడు తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టేసింది. తనకు ఇష్టమైన సంగతుల గురించి వివరించిన అనుష్క... చివరి కోరిక గురించి పెదవి విప్పింది.

ప్రస్తుతం అనుష్క ‘‘బాహుబలి, రుద్రమదేవి’’ వంటి ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాలతో టాలీవుడ్ లో బిజీగా వుంది. అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా తన కెరీర్ ను బలపరుచుకోవడం కోసం అన్నిరకాలుగా ప్లాన్లు సిద్ధం చేసుకుంటోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మీడియా కంటపడకుండా, తీరిక సమయం లేకుండా నిత్యం షూటింగుల్లోనే బిజీగా వున్న ఈ అమ్మడు... తనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి నలుగురితో పంచుకుంది.

ఈ నేపథ్యంలో అనుష్క తనకు కాబోయే భర్త గురించి కొన్ని విశేషాలు చెప్పింది. మీకు ఎటువంటి భర్త కావాలని అని ప్రశ్నించినప్పుడు దానికి జవాబుగా... ‘‘అనవసరంగా ప్రతి ఒక్క విషయానికి రూల్స్ పెట్టవాడు వుండకూడదని, తనని తానుగా అర్థం చేసుకుని సినిమాల్లో నటించేందుకు ప్రోత్సాహించేవాడు కావాలని’’ చెప్పుకొచ్చింది. అలాగే తనను, తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని చెప్పిన అనుష్క, తన కోరికలకు అడ్డుపడకుండా వాటిని పూర్తి చేయగలగేవాడు కావలని, ఇదే నా చివరి కోరిక’’ అంటూ తన మనసులో వున్న మాటను చెప్పింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles