Amala paul deletes honeymoon pics in twitter

Amala Paul deletes honeymoon pics in twitter, director al vijay,amala paul,amala paul abused,amala paul facebook,amala paul honeymoon pics,amala paul honeymoon pics delete,amala paul-al vijay wedding, amala in maldives,amala paul vijay, myna,thalaiva,vettai

Amala Paul deletes honeymoon pics in twitter, director al vijay,amala paul,amala paul abused,amala paul facebook,amala paul honeymoon pics,amala paul honeymoon pics delete,amala paul-al vijay wedding, amala in maldives,amala paul vijay, myna,thalaiva,vettai

బెడ్ రూం ఫోటోలు పెట్టి తీసేసింది

Posted: 06/20/2014 05:00 PM IST
Amala paul deletes honeymoon pics in twitter

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రెటీలు కూడా అభిమానులకు చాలా దగ్గరయ్యారు. లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏం చేశారో, చేస్తున్నారో అందరితో పంచుకుంటున్నారు. దీంతో వారికి ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ వస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మితిమీరిన యాక్టివ్ నెస్ తో మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అమలా పాల్ తాను చేసుకున్న దానికి ఫలితం అనుభవిస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో చాలా యాక్టివ్ గా ఉండే అమాలా ఈనెల 12 తేదీన తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమ వివాహాం చేసుకొని, హనీమూన్ ట్రిప్ కోసం మాల్టీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.

గతంలో ఉన్న అలవాటు ప్రచారం హనీమూన్ లో తన భర్తతో కలిసి ఉన్న ఓ ఫోటోను తీసిన దానికి హ్యాపీ హనీమూన్ అని రాసి పోస్ట్ చేసింది. ఈ ఫోటో పోస్టు చేయగానే కొందరు అభిమానులు అభినందనలు చెబుతూ కామెంట్స్ చేయగా....కొందరు మాత్రం అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు, ఆమెకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేసారు. దీంతో అమలా పాల్ చాలా అప్ సెట్ అయి, వెంటనే తన హనీమూన్ ఫోటోలను డిలీట్ చేసింది.

అయినా అన్ని విషయాలను పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంది కదా అని బెడ్ రూం విషయాల్ని కూడా పంచుకుంటే ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మాత్రం హనీమూన్ వెళ్లిన అమలా ఎంచక్కా ఎంజాయ్ చేయక, అక్కడ కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ అంటూ మూడ్ పాడుచేసుకోవడం దేనికో ? అని అనుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles