Samantha attacked again for mahesh fans

Samantha attacked again for Mahesh fans, samantha in anjaan movie, Samantha attacked again for regressive remark, Mahesh fans attack Samanta, Samantha-surya movie stills from Anjaan, Anjaan

Samantha attacked again for Mahesh fans, samantha in anjaan movie, Samantha attacked again for regressive remark, Mahesh fans attack Samanta, Samantha-surya movie stills from Anjaan, Anjaan

సమంతా ఏంటి ఈ పాడుపని...

Posted: 06/18/2014 05:18 PM IST
Samantha attacked again for mahesh fans

అవకాశాల్లో టాప్ లో దూసుకుపోతున్న బ్యూటీ సమంతా సిద్దార్థతో లవ్ ఎఫైర్ వార్తలతోనే కాకుండా, తన నోటి దులతో కూడా ఆ మధ్యన నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో నేనే టాప్ హీరోయిన్ అని ఫీలయ్యిందో ఏమో కానీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే ’ సినిమా  పోస్టర్‌లో హీరో వెనుక హీరోయిన్ మునికాళ్లపై పాకుతున్న సీన్ మీద సమంత ఇన్ డైరెక్టుగా కామెంట్ చేసి ప్రిన్స్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది.

ఆ తరువాత నుండి సైలెంటుగా ఉంటున్న ఈమె పై రివేంజ్ తీర్చుకోవడానికి ఫ్యాన్స్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ స్టార్ హీరో ‘సూర్య ’ తో కలిసి ‘ఆంజాన్ ’ సినిమాలో  నటిస్తుంది. ఇందులో బీచ్ సాంగ్ లో  సమంత.. పడిపోయిన చెట్టు కాండం మీద అలవోకగా.. మినీ స్కర్ట్‌లో నడుం వాల్చినప్పుడు ఆమె కాలిపై సూర్య తన చేతితో మసాజ్ చేస్తున్నట్లు ఉంది.’

ఈ ఫోటో పై ఇప్పుడు మహేశ్ అభిమానులు కౌంటర్లు, సెటైర్లు వేయడం అప్పుడే మొదలు పెట్టారు. తాను సినిమాల్లో ఎక్స్ పోజింగులు ఇస్తూ యువతను చెడగొట్టే ఈమె, ఇప్పుడు ఇలా చేస్తూ మన సంస్క్రుతికే చెడ్డపేరు తెస్తుందని అంటూ, చెప్పేవి నీతి సూత్రాలు... చేసేవి పాడు పనులు అంటూ సామెతను కూడా అంటగడుతున్నారు. దీని పై సమంతా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles