Kim kardashian showing her cleavage in new york city streets

kim kardashian, kim kardashian latest news, kim kardashian latest photos, kim kardashian photo shoot, kim kardashian latest photo shoot, kim kardashian showing her cleavage in newyork city streets

Kim Kardashian showing her cleavage in new york city streets

రోడ్డుపైనే ‘రియాలిటీ షో’ చూపిస్తున్న హాలీవుడ్ మోడల్

Posted: 06/17/2014 05:26 PM IST
Kim kardashian showing her cleavage in new york city streets

(Image source from: Kim Kardashian showing her cleavage in new york city streets)

హాలీవుడ్ తారల అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అంతగా వుండదు. ఏ తార అయినాగానీ ఫోటోషూట్ లలో సగానికిసగం కన్నా తక్కువగా, చివరికి తమ లోదుస్తులు సైతం ధరించకోకుండానే ప్రదర్శిస్తారు. ఐదు పదుల వయస్సుకు దగ్గరవుతున్న ఏంజెలీనా జోలీ కూడా తన అందాలను చెక్కుచెదరనీయకుండా సెక్సీగా కనిపిస్తోంది. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూపోతే లెక్కలేనంతమంది తారలు బయటకు వస్తారు. ఈ విషయాలన్నింటినీ అటుంచితే... తాజాగా హాలీవుడ్ యాక్ట్రెస్ కిమ్ కర్దాషియన్ బ్రా వేసుకోకుండానే తన లో-అందాలను ప్రేక్షకులకు కనువిందు చేయించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

టీవీ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయిన 33 సంవత్సరాల ఈ సెక్సీ తార... న్యూయార్క్ నగర వీధుల్లో తన అందాలను ప్రదర్శిస్తూ కెమెరాకు చిక్కింది. తాజా ఫోటోషూట్ అనంతరం తన ఇంటికి చేరుకోవడానికి కారులో నుంచి బ్లాక్ ప్యాంట్ కు తగ్గట్టుగా కోటును ధరించి అందంగా కనిపించిన కిమ్... తన శరీర పై భాగంలో మాత్రం ఎటువంటి బ్రా లేకుండానే సెక్సీగా దర్శనమిచ్చింది. న్యూయార్క్ లోని అపార్ట్ మెంట్ లో వున్న తన కూతురిని తీసుకుని వచ్చిన కిమ్... ఇలా ఈ విధంగా కనువిందు చేసి అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేసింది. కిమ్ కర్దాషియన్ ఈ విధంగా వీధుల్లోనే పోజులివ్వడం చూసిన అక్కడ ప్రేక్షకులు... ఇక ఫోటోషూట్ ఎంత హాట్ అండ్ సెక్సీగా పోజులిచ్చిందోనని చెవులు కొరుక్కుంటున్నారు.

కిమ్ కర్దాషియన్ ఈ విధంగా పోజులివ్వడం కొత్తేమీ కాదు. గతంలో కూడా తాను ఇలాంటి సెక్సీ అందాలనూ చూపిస్తూ నిత్యం వార్తల్లోకెక్కింది. అంతకన్నా ముందు కిమ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన రేజేతో గడిపిన బెడ్ రూమ్ సన్నివేశాలు (సెక్స్ టేప్) కూడా అప్పటిలో లీక్ అయి సంచలనం సృష్టించాయి. ఇది గడిచిన కొన్నాళ్లకే ఒక ఫుట్ బాల్ ప్లేయర్ ను పెళ్లి చేసుకున్న కిమ్.. 72 రోజులకే విడాకుల తీసుకుని అతని నుంచి విడిపోయింది. తరువాత ర్యాపర్ అయిన కేన్యే వేస్ట్ తో సహజీవనం చేసిన అనంతరం 2014లో అతనితో వివాహం చేసుకుంది.

ఒక పాపకు తల్లి అయి, మూడు పదుల వయసు దాటిన కూడా కిమ్ కర్దాషియన్ తన అందాచెందాలను చెక్కుచెదరనీయకుండా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే వుందనడంలో ఎటువంటి సంశయం లేదని ఈ తాజా ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. ఇక ముందు ముందు కిమ్ ఏ విధమైన తన అందాలను ప్రదర్శిస్తుందో వేచి చూడాల్సిందే!

(Picture Source: dailymail.co.uk)
AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles