Anchor jhansi got divorced form jogi naidu

Anchor Jhansi got Divorced form Jogi Naidu, Anchor Jhansi got Divorced, Anchor Jhansi divorce news, Anchor Jhansi Jogi Naidu divorced, Jogi Naidu comments on divorced, Jogi Naidu latest news, Anchor Jhansi

Anchor Jhansi got Divorced form Jogi Naidu, Anchor Jhansi got Divorced, Anchor Jhansi divorce news, Anchor Jhansi Jogi Naidu divorced, Jogi Naidu comments on divorced, Jogi Naidu latest news, Anchor Jhansi

ఈ యాంకర్ బ్యాచిలర్ అయ్యింది

Posted: 06/14/2014 07:29 PM IST
Anchor jhansi got divorced form jogi naidu

టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన యాంకర్ ఝాన్సీకి ఎప్పుడో పెళ్లయింది. కానీ ఇప్పుడు ఆమె బ్యాచిలర్ గా మారింది. టాలీవుడ్ బుల్లితెర పై తన హవా నడిచినప్పుడు తన తోటి యాంకర్ అయిన జోగి బ్రదర్స్ లో జోగినాయుడిని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో, గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు. బుల్లితెర పై విడాకులకు

అప్లైచేయగా కోర్టు ఇటీవలే వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.విషయంపై జోగినాయుడు చెబుతూ 挿నేనెప్పటికీ నా జీవితంలో వచ్చిన మా ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్లి, మాకు జన్మించిన కూతురు ధాన్యలను మర్చిపోలేను. నాకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన లేదు. కానీ ఝాన్సీకి ఇష్టంలేదు కాబట్టే ఇచ్చాను. ఫైనల్ గా ఇప్పుడు నేను బ్యాచిలర్ ను అయ్యాను ・అంటూ తెలిపారు.

టెలివిజన్, సినీ రంగంలో ఒకప్పుడు రాణించిన వీరు ఇప్పుడు ఇలా మనస్పర్థల కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవడం వరకు బాగానే ఉన్నా, ఈ విడాకుల విషయంపై జోగినాయుడు లానే ఝాన్సీ స్పందించి ఎలాంటి సమాధానం చెబుతుందొ త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles