Amala paul and vijay tied knot today

Amala Paul and Vijay tied knot today, Amala Paul and director Vijay marriage, Amala Paul Wedding photos, Actress Amala Paul Wedding news, Amala Paul marriage photos

Amala Paul and Vijay tied knot today, Amala Paul and director Vijay marriage, Amala Paul Wedding photos, Actress Amala Paul Wedding news, Amala Paul marriage photos

అమలా పాల్ మెడలో మూడు ముళ్లు పడ్డాయి

Posted: 06/12/2014 03:14 PM IST
Amala paul and vijay tied knot today

సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన కేరళ కుట్టి అమలాపాల్ కుమారి నుండి శ్రీమతిగా మారింది. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ని ప్రేమించి ఆ ప్రేమను పదిలంగా పెళ్లి పీఠల వరకు తెచ్చుకొని అతనితో మూడు ముళ్లు వేయించుకుంది. ఈ వివాహం చెన్నైలోని వాలియమ్మల్ హాల్ ఎంఆర్సి సెంటర్ లో సినీ, రాజకీయ అతిరథుల సమక్షంలో జరిగింది. అమలా, విజయ్ వేరు వేరు మతాలకు చెందిన వారు.అమలా కేరళ క్రిస్ట్రియన్ అయితే,  విజయ్ హిందూ మతానికి చెందిన వాడు.

కానీ భర్త కుటుంబ సాంప్రదాయాలకు విలువనిచ్చి హిందూ మతం ప్రకారం పెళ్లి చేసుకుంది. పెళ్ళి కూతురుగా ముస్తాబైన అమలా కాంజీవరం చీరతో అచ్చం తెలుగమ్మాయిలా మెరుస్తూ సిగ్గుల్ని ఒలకబోస్తుండగా విజయ్ ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇటీవల సినీ తారల ప్రేమలు  విచ్చిన్నం అవుతున్న వేళ తమ ప్రేమను సజీవంగా పెళ్లి పీఠల వరకు తెచ్చుకున్న వీరి కాపురం కలకాలం పచ్చగా ఉండాలని కోరుకుందాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles