Music director voice over to karthikeya movie

Music director Voice over to nikhil movie, Karthikeya Movie, Raghu kunche Voice over to Nikhil, Nikhil swathi Karthikeya Movie

Music director Raghu kunche Voice over to Nikhil Karthikeya Movie.

రఘ కుంచె గొంతు నిఖిల్ సినిమాకు

Posted: 06/09/2014 03:38 PM IST
Music director voice over to karthikeya movie

స్వామి రా చిత్ర విజయంతో మంచి ఊపులో నిఖిల్, స్వామి మరోసారి జంటగా చందు ముండేటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కార్తికేయ’లో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ఫస్ట్ లుక్, ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి ప్రేక్షకుల్నే కాకుండా, సినీ ప్రముఖల్ని కూడా ఆకట్టుకుంది. దీని పై రాజమౌళి లాంటి బడా దర్శకులు తన స్పందనను తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఫిలింనగర్ నుండి ఓ వార్త వినిపిస్తుంది.

ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు వాయిస్ ఓవర్ అనేది ప్యాషన్ గా మారిపోయింది. బడా హీరోలతో, కథా నాయికలతో వాయిస్ ఓవర్ లు చెప్పారు. కానీ వెరైటీగా ఈ చిత్రానికి దర్శకుడు చందు టాలీవుడ్ గాయకుడు, సంగీత దర్శకుడు అయిన రఘ కుంచెతో వెరైటీ కోసం వాయిస్ ఓవర్ ఇప్పించాడట.

ఈయన వాయిస్ ఓవర్ చెప్పిన సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయని ఇస్తాయట. ఇప్పటికే సింగర్ గా, మ్యూజిక్ దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న రఘు కుంచె తన వాయిస్ తో ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి. వరుసగా రెండో చిత్రంలో కలిసి నటిస్తున్న నిఖిల్, స్వామిలు స్టూడెంట్స్ గా కనిపించబోతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles