Ali 369 katravalli game show closed

ali 369 katravalli game show closed, Ali 369, Ali 369 Who is the Katravalli, Ali Game Show, ETV Game Show with Ali

ali 369 katravalli game show closed, Ali 369, Ali 369 Who is the Katravalli, Ali Game Show, ETV Game Show with Ali

ఆలీ గేమ్ షోను నిలిపేస్తున్నారు ?

Posted: 06/05/2014 01:20 PM IST
Ali 369 katravalli game show closed

వెండితెర పై ఓ వెలుగు వెలిగిన చాలా మంది నటీనటులు చాలా మంది బుల్లితెర పై కూడా తన ట్యాలెంట్ ను ప్రదర్శించి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ జాబితాలో కమేడియన్ ఆలీ కూడా ఒకరు. ఇతను యాంకర్ గా ఈటీలో ‘ఆలీ 369 ’ అనే పేరుతో ఓ గేమ్ షోను నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ షోకి మంగళం పాడేస్తున్నారు. ఉన్నట్లు ఉండి ఈ షోను ఆపివేయడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ నుండి.

బుల్లితెర పై అనేక షోలు కొత్త కొత్త తరహాలో ప్రసారం అవుతున్న వేళ ఆలీ నిర్వహించే ఈ ప్రోగ్రాంకి రేటింగ్ రాకపోవడమే కాకుండా, ఆలీ చేసే బూతు కామెడీ, వెలికి చేష్టలతో తో అందులో పాల్గొనే నటీ నటులు ఇబ్బందికి గురవ్వడం కారణంగానే ఈ షోని నిలిపి వేయాలనే యాజమాన్యం వచ్చినట్లు తెలుస్తుంది. 2011 లో ప్రారంభమైన ఈ గేమ్ ఎక్కడా ఓ వారం కూడా ఆగకుండా కంటిన్యూగా 143 ఎపిసోడ్స్ ని చూసిన ఫ్యాన్స్ కి, చేసిన ఆలీకి కూడా ఈ ప్రోగ్రాం నిలిపివేయడం పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

యాంకర్ గా అంతో ఇంతో సఫలం అయిన ఆలీ మళ్ళీ ఏ టీవీలోనైనా షోలు చేస్తాడా ? లేక కమేడియన్ గానే సినిమాల్లో వేశాలు వేసుకుంటాడా ? చూడాలి.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles