Anjali once again faces trouble from director kalanjiyam

Anjali once again faces trouble, Director Kalanjiyam, Tamil Cinema Controversies in 2013, Anjali and Kalanjiyam Controversy Case,

Anjali once again faces trouble from Director Kalanjiyam, Anjali once again faces trouble from Director, Anjali and Director Kalanjiyam Controversy Case

అంజలిని నిన్ను నేను ఎలా వదులుకోను? దర్శకుడు

Posted: 06/04/2014 08:54 PM IST
Anjali once again faces trouble from director kalanjiyam

హీరోయిన్ అంజలి ఆ దర్శకుడి బలైపోతుంది. మంచి టైమ్ లో అంజలి పై సినిమా దెబ్బ కొట్టాడు ఆదర్శకుడు. స్వచ్చమైన తెలుగమ్మాయి. సర్వం సినిమాలకే అంకితం అయ్యింది. కానీ ఆ దర్శకుడి మాత్రం అంజలిని వదిలి ఉండలేనని అంటున్నారు. అసలు అతను ఆశపడింది దేని కోసమో తెలియదు గానీ.. అనవసరంగా .. అంజలి కెరియర్ పై దెబ్బకొట్టాడు. పెళ్లి కావాల్సిన పిల్ల అనే జాలి కూడా ఆ దర్శకుడి లేదు.

అయినా ఆ దర్శకుడిని అనుకోవటం కన్నా ..ముందు అంజలి పిన్ని భారతీదేవి గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్లకి .. ఆడవాళ్లే శత్రువుల అనే మన పురణాలు చెప్పిన మాటలను .. తూ.చ పాటించి, అంజలి జీవితం పై పగ పట్టింది. ఆ దర్శకుడు నీడ అంజలి పై ఉండటంతో. సినిమా ఛాన్స్ లు ఇచ్చే దర్శకులు, నిర్మాతలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఒకవేళ అతనికి తెలియకుండా ఆఫర్లు వచ్చినా. వెంటనే డేగ మాదిరి వచ్చి ఆఫర్లకు అడ్డు తగులుతున్నాడు. దీంతో అంజలి కష్టాలు.. మరో హీరోయిన్ రాకూడాదని కోరుకుంటుంది.

అయితే అంజలి అన్నిటిని అధిగమించి ఇప్పుడు మళ్ళీ బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి సినిమా చేస్తున్న అంజలి తమిళంలో కూడా బిజీ కావాలని ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలో తోలి అడుగే జయం రవి సినిమాలో హీరొయిన్ అవకాశం పెట్టేసింది. అయితే పాత వివాదం వెంటాడుతూ కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. జయం రవి సినిమా చేయాలంటే ముందు తన సినిమా చేయాలని దర్శకుడు కలంజియం మళ్ళీ వివాదం రేపాడు. పాపం ఈ దర్శకుడి కబంద హస్తాల నుండి సినీ సీతమ్మ ఎప్పుడు బయటపడుతుందో, లేక ఏ రాముడు వచ్చి .. సినీ సీతమ్మను ఆదుకుంటాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles