Rana daggubati bollywood aspiration

rana daggubati bollywood aspiration, rana daggubati in bollywood, rana daggubati, Rana Daggubati New Bollywood Film.

rana daggubati bollywood aspiration, rana daggubati in bollywood, Rana Daggubati New Bollywood Film

కోరికలు పెంచుకుంటున్న రానా!

Posted: 06/02/2014 03:07 PM IST
Rana daggubati bollywood aspiration

దగ్గుబాటి రానా.. లీడర్ ద్వారా .. హీరోగా అందరికి పరిచయం అయ్యాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు రానాకు మంచి విజయం దక్కలేదు. దీంతో.. రానా టాలీవుడ్ టూ.. బాలీవుడ్ వరకు వెళ్లి వచ్చాడు. అయినా నటుడుగా రానా ప్రేక్షకులు ఇంకా గుర్తించలేదు. దీంతో ఆయనలో కోరికలు బలంగా పెరుగుతున్నాయి. ‘‘ఎక్కడైతే ..పొగట్టుకున్నామో .. అక్కడే వెతుక్కోవాలి’’ అనే సిద్దాంతాన్ని రానా పాటిస్తున్నారు.

ప్రస్తుతం బాహుబలి సినిమాతో రానా జీవితం మారిపోతుందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. కానీ ఇక్కడ రానా అడుగులు కూడా సరిగ్గా పడకముందే.. బాలీవుడ్ కి పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ బొక్కబోర్లా పడి లేచి ..మళ్లీసొంత గూటికే వచ్చాడు.

ఇప్పటికైనా మంచి సినిమాల్లో నటిస్తూ గాడిన పడ్డాడు అనుకుంటే…. ఇంకా తనకి బాలీవుడ్ పై కోరికలు చావలేదని అంటున్నాడు. బాలీవుడ్ ఒక్కటేనా… తనకి కోలీవుడ్ కూడా కావాలని అంటున్నాడు. తనకి తెలుగు , తమిళ , హిందీ భాషల్లో రాణించాలని ఉన్నదని , అన్ని భాషల్లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తానని రానా చెబుతున్నాడు. కానీ హేమ హమీలు నటులు కలిగి ఇంట్లో పుట్టి, ఇంకా కొత్తగా నేర్చుకుంటున్న రానా పై ఒక సామెత పేలింది. ‘‘పండిత పుత్ర..పరమ శుంఠ ’’.

అయితే .. రానాకు వెంకటేష్ , సురేష్, తాత గానీ బ్రెయిన్ వాష్ చేస్తే రానా ఆ కోరికల లోకం నుండి దిగిరాడని ఆయన అభిమానలు అంటున్నారు. అయినా ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సంగతి రానాకి అస్సలు తెలిసినట్లు లేదు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles