అల్లు అబ్బాయితో అయితే .. నా వల్ల కాదు. అతని రొమాన్స్ చేయాలంటే.. చాల కష్టం. బన్నీ తో డ్యాన్స్ అంటే ఇంకా కష్టమని చెబుతుంది ..మహేష్ బాబు హీరోయిన్ .. కృతి సనన్. అందుకే నేను అక్కినేని అబ్బాయితో రొమాన్స్ చేయటానికి సిద్దమే అని అంటుంది.
టాలీవుడ్ లో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇక లాభం లేదని భావించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మూవీ 'హీరోపంతీ'లో నటించింది. ఇది తెలుగు మూవీ 'పరుగు' కు రీమేక్. జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాతోనే కృతి బాలీవుడ్ అరంగేట్రం కూడా పూర్తయింది. అయితే పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో వారానికేరూ.40కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
సినిమా తర్వాత బాలీవుడ్ లో చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలు కృతి వైపు చూస్తున్నారు. కానీ కృతి మాత్రం టాలీవుడ్ వైపు చూస్తోందని సమాచారం. నాగచైతన్య హీరోగా 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపొందబోయే సినిమా కోసం ఈ బ్యూటీని తీసుకోనున్నట్లు సమాచారం.
రీసెంట్ గా చైతూ, కృతి పై ఫోటో షూట్ కూడా చేయటం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా దాదాపు కృతి ఖాయం అంటున్నారు. అయితే బాలీవుడ్ కు వెళ్లి అతి తక్కువ టైమ్ లోనే ఆఫర్స్ సంపాదించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ మళ్లీ వెనక్కి రావాలనుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.
అల్లు అర్జున్ అంటే చాలు.. భయంతో వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్నది బన్నీని చూసి ఇంతగా ఎందుకు భయపడుతుంది. పరుగు సినిమా రీమేక్ ముందు.. బన్నీ నటించిన పరుగు సినిమా చూపించారట. అందుకే భయపడుతుందని టాలీవుడ్ బాబులు అంటున్నారు. అంటే ఓళ్లు నలగకుండా ఉండే సినిమా చేయటానికి ఈ భామ ఇష్టపడుతుందని టాక్.
RS
(And get your daily news straight to your inbox)
May 27 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారన్న ఊహాగానాలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తెలుగులో నేరుగా చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్... Read more
May 27 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more