Milky beauty tammu on femina cover page

Tamanna navel, Pic Talk Tamanna navel, Tamanna navel for femina, Tamanna on Femina cover page, Tamanna hot navel, Tamanna cute navel

Milky Beauty Tammu on Femina cover page, Tamanna has embraced the femina magazine cover.

ఫెమీనా పై సింగిల్ గా ఎక్కేసింది

Posted: 05/30/2014 07:03 PM IST
Milky beauty tammu on femina cover page

టాలీవుడ్ లో తన మిల్కీ అందాలను వెండితెర పై ఆరబోస్తూ రచ్చ చేస్తున్న తమన్నా ఇటీవలే బాలీవుడ్ కి వెళ్లి అక్కడ చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్న చందంగా అందాలు ఆరబోసి అందరి కళ్ళలో పడింది. ఈమె అందాలకు ఫిధా అయినా ఇండియా సర్కులేటెడ్ మేగజైన్ అయినా ఫెమీనా కు హాట్ హట్ స్టిల్స్ ఇచ్చింది జూన్ నెల సంచికకు. టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్నప్పుడు సౌత స్కోప్ మేగజైన పై అల్లు అర్జున్ భుజాల పై ఎక్కి ఫోజులిచ్చిన తమ్మూ ఈ సినిమా ఫెమీనా పై మాత్రం సింగిల్ గానే ఫోజు ఇచ్చింది.

ఈ ఫోటోలో తన నాభి సౌందర్యాన్ని  చూపిస్తూ, నాతో ఎవరైనా డేటింగ్ చేస్తారా అన్నట్లు లుక్ ఇస్తూ చూస్తున్న ఈ ఫోటోను చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టు చేస్తున్న ఈ అమ్మడుకు ఈ మేగజైన్ ఫోటో షూట్ తరువాతనైనా బాలీవుడ్ లో అవకాశాలు దండిగా వస్తాయో లేదో గానీ, ఈ ఫోటోతో ఇంటర్నేషనల్ మేగజైన్స్ పై దర్శనం ఇచ్చి విచ్చల విడి అందాలంతో రచ్చ చేస్తుందని మాత్రం అనిపిస్తుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles