Tamanna bikini in humshakals movie

Tamanna Bikini in Humshakals movie, Tamanna in bikini bollywood movie, tamanna latest movie humshakals, |Tamanna sports Bikini in Humshakals, Saif Ali Khan,

Tamanna Bikini in Humshakals movie, Tamanna in bikini bollywood movie, tamanna latest movie humshakals, |Tamanna sports Bikini in Humshakals, Saif Ali Khan,

బాలీవుడ్ జనాలకు తమ్మూ బికినీ అందాలు

Posted: 04/10/2014 08:07 PM IST
Tamanna bikini in humshakals movie

బాలీవుడ్ టాప్ హీరోయిన్లంతా బికినీల్లో, ఐటెం సాంగుల్లో మెరుస్తుంటే, సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిన భామలు తామేం తక్కువ తిన్నామా అన్నట్లు అక్కడ విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్నారు. సౌత్ సినిమాల్లో బికినీ, ఐటెం సాంగులు చేయమంటే అబ్బో ఛీ...ఛీ.. అనే భామలు బాలీవుడ్ వారికి మాత్రం కావాల్సినంత అందాల విందు ఇస్తున్నారు.

ఇప్పటి వరకు బాలీవుడ్ కి వెళ్లిన శృతిహాసన్, ఇలియానా, శ్రియలు బికినీలు వేసి అలరిస్తే...ఇప్పుడు ఆ జాబితాలోకి మిల్కీ బ్యూటీ కూడా వచ్చి చేరిందని అంటున్నారు. ప్రస్తుతం తమన్నా నటిస్తున్న ‘హమ్ షకల్స్ ’ సినిమా కోసం మారిషస్ బీచ్‌లో చిత్రీకరించిన పాటలో బికినీ ధరించినట్లు ఆ చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. చ్‌లో డ్యాన్స్ సీన్లు బాగా వచ్చాయని, అందులో తమన్నా అందాలు హైలెట్ అని అంటున్నారు.

ఈ సినిమాలో సైఫ్అలీఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ లు హీరోలుగా నటిస్తండగా, బిపాసా, ఈషాగుప్తా, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు ఎనభై శాతం పూర్తి అయ్యిన ఈ చిత్రాన్ని జూన్ లో ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలిసారి బాలీవుడ్ సినిమా ద్వారా బికినీ ధరించిన తమ్మూకి బాలీవుడ్ డైరెక్టర్లు దాసోహం అవుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles