టాలీవుడ్ లో మల్టీస్టార్ చిత్రాల హవా రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఫిలింనగర్ నుండి రోజు రోజుకు కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్-పవన్ మూవీ, మహేష్ - నాగార్జున సినిమాలు రాబోతున్నాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త దావాహంలో విస్తరిస్తుంది టాలీవుడ్ లో. అదే బాలయ్య-పవన్ కళ్యాణ్ కాంబినేషన్.
త్వరలో బాలయ్య బోయపాటి శీను దర్శకత్వంలో చేయబోయే 100 వ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించబోతున్నాడని ఆ వార్తల సారాంశం. బాలయ్య 100 వ సినిమాను నిర్మించబోయే పీవీపీ సంస్థ అధినేత వర ప్రసాద్ పొట్లూరి కి ఇటీవల బోయపాటి కథ చెప్పినప్పుడు ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాడట.
దానికి కోసం పవర్ ఫుల్ హీరో అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ సంచలనం అవుతుందని చెప్పడంతో, ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ ని అడిగితే వెంటనే డేట్లు కూడా ఇచ్చాడని అంటున్నారు. ఇదే కనుక నిజం అయితే రానున్న రోజుల్లో బాలయ్య – పవన్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా చూడటం ఖాయం.
నందమూరి సింహం, పవర్ స్టార్ పవర్ కలిస్తే టాలీవుడ్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more