Genelia is pregnant shows baby bump

Genelia D Souza pregnancy,baby bump pics, Genelia Dsouza pregnancy reports, Genelia pregnant, Genelia Baby bump pics,

Genelia D Souza who got married to Bollywood actor Riteish Deshmukh, is pregnant. she was spotted with a baby bump at an event.

జెనీలియాకు కడుపొచ్చిందా ?

Posted: 04/07/2014 01:13 PM IST
Genelia is pregnant shows baby bump

అందాల సుందరి జెనీలియా గత రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని చాలా కాలం డేటింగ్ చేసిన తరువాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన జెనీలియా గర్భం దాల్చిందా ?  త్వరలో ఆమె తల్లి కాబోతుందా ? అంటే అవుననే అంటున్నారు ఈమెను చూసిన  బాలీవుడ్ సినీ జనాలు.

ఇటీవల తన భర్త రితేష్ దేశ్ ముఖ్ నిర్మించిన ‘యల్లో ’ చిత్రం ప్రీమియర్ షో చూడటానికి భర్తతో కలిసి వచ్చినప్పుడు ఆమె గతంలో కంటె కాస్తంత బొద్దుగా కనిపించమే కాకుండా, ఆమె పొట్ట కూడా కాస్తంత ఉబ్బినట్లు కనిపించడంతో ఆమె గర్భం దాల్చిందని, ఆమె కడుపులో పండంటి బిడ్డ పెరుగుతుందని అక్కడి వారు చెవులు కొరుక్కున్నారు.

ఈ వ్యవహారం అంతా గమనించిన ఆ దంపతులు ఏమీ స్పందించకపోవడం విశేషం. కొన్ని నెలల క్రితం ఆమె గర్భవతి అనే వార్త కూడా వచ్చింది. అది నిజం కాదని ఆమె మేనేజర్ స్పష్టం చేశారు. మరి ఈసారి స్పందించి ఆ వార్త నిజమే అని చెబుతారో లేక ఖండిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles