Hero prince romance lip lock in dollars colony movie

tollywood, hero prince, dollars colony movie, Hero prince romance lip lock, prince romance lip lock in dollars colony movie.

Hero prince romance lip lock in dollars colony movie

యువ హీరోగారి బూతుపనులు?

Posted: 03/12/2014 10:19 AM IST
Hero prince romance lip lock in dollars colony movie

ఈహీరో వయసు చాలా చిన్నది. వెండితెర ఎంట్రీలోనే.. ఈ హీరోగారి చేత  రొమాన్స్ సన్నివేశాలు, రొమాన్స్ భంగిమాలు, రొమాన్స్ లూక్స్ పెట్టించారు టాలీవుడ్ యువ దర్శకుడు. అయితే ఈ యువ హీరోగారికి ..వచ్చే అవకాశాలన్ని అలాగే ఉన్నట్లు సమాచారం. 

ఇటీవల టాలీవుడ్ తెరపై ఎంగిలి ముద్దులు  తెగపెట్టేసుకుంటున్నారు. నిన్న  హీరో నాని,  బాలీవుడ్  నటి వాణీకపూర్  ఘాటైన  ముద్దుతో  తెలుగు ప్రేక్షకులకు హీట్ పెంచారు.  అయితే అప్పటి నుండి మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా..  ఈ ముద్దు కోసం తెగ ట్రై చేస్తున్నారు.   సినిమా కథ ఒకే అయిన వెంటనే..  హీరోయిన్ తో ముందుగా  ఈ ముద్దు గురించి చెబుతున్నారు.  హీరోయిన్  ముద్దుకు ఒప్పుకుంటే ఒకే.. లేకపోతే  మరో హీరోయిన్.  ఇక్కడ ముద్దు అనేది  ప్రధానమైంది. 

ఇప్పుడు ఇదే బాటలో  మరో యువ హీరో  ఫ్రిన్స్ .. మరో కొత్త హీరోయిన్ కి తొలి ముద్దు రుచి చూపించాడు.  ఈ సన్నివేశం ‘డాలర్స్ కాలనీ’సినిమాలోనేది.   ఈ ముద్దు సీన్ చేసేటప్పుడు  హీరోయిన్  చాలా ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ ముద్దు సీన్ .. 10 టేకులు తీసుకున్నట్లు  సమాచారం.

అయితే  యూత్ పుల్ లవ్ స్టోరీ, రొమాన్స్  అధికశాతం  ఉంటుందని  అంటున్నారు.  ఇప్పుడు  ఈ ముద్దు  సన్నివేశాలను  రిలీజ్ చేయటం జరిగింది.  ఈ సన్నివేశం చూసిన  వారు..  ఇది లిక్ లాక్ కాదని,  రొమాన్స్ సన్నివేశంలో  జరిగే  ఒక భంగిమా అని అంటున్నారు.  

అంటే  హీరో ప్రిన్స్  హీరోయిన్  నోట్లో నోరు పెట్టేసి,  ప్రేమ రసాల్ని జుర్రుకున్న విషయం  అందరికి అర్థమవుతుంది.   ఇలాగే  ప్రిన్స్ మరో రెండు మూడుసినిమాలు చేస్తే  బూతు హీరో అనే ట్యాగ్  పెట్టుకోవాల్సి వస్తుందని  చిత్రపరిశ్రమలో  జోకులు   పేలుతున్నాయి.  ఇలాంటి రొమాన్స్ ప్రిన్స్ కొంచెం దూరంగా ఉంటే మంచిదని   ఆయన అభిమానులు అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles