Comedian ali join in pawan new party

Comedian Ali join in Pawan New Party, pawan kalyan ali, ali in pawan kalyan party, ali joins in pawan kalyan party, pawan kalyan press meet, pawan kalyan press meet on political party, ali to contest from pawan kalyan party, pawan kalyan heart

Pawan Kalyan should be happy because his heart Ali is supporting to join the party. Hope, both will be seen together at press meet.

పవన్ కళ్యాణ్ పార్టీలోకే ఆలీ

Posted: 03/10/2014 12:42 PM IST
Comedian ali join in pawan new party

ఎవరు కొత్త పార్టీ పెడితే ఆ పార్టీలోకి జంప్ కావడానికి చూస్తుంటారు గోడమీద పిల్లి లాంటి నాయకులు. కొంత మంది మాత్రం ఆయా వ్యక్తుల పై అభిమానంతో చేరుతుంటారు. ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ పెట్టబోయే పార్టీలో కూడా చాలా మంది చేరడానికి ఎదురు చూస్తున్నారు.

అసలే ఎన్నికలు.. ఆ పై పవర్ స్టార్ పార్టీ. ఎలాగొలాగో టిక్కెట్ సంపాదించుకుంటే ఆయన పవర్ తో గెలిచేసి ఐదేళ్లు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని చూసే వారు ఉన్నారు. కానీ ఇటీవలే రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన సినీ నటుడు, కమేడియన్ ఆలీ ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడుగా ఉన్న ఆలీ మొదట టీడీపీలో చేరతాని ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా పవన్ పార్టీ పెట్టడోతున్నాడని తెలియడంతో ఆయన పై ఇండస్ట్రీలో చర్చ హాట్ హాట్ గా మొదలు కావడంతో... దీని పై స్పందించిన ఆలీ, పవన్‌ పార్టీ పెడితే అప్పుడు ఆలోచిస్తా.. ముందే మాట్లాడటం తొందరపాటు అవుతుంది.. అని సమాధానమిచ్చాడు. పవన్‌ గనుక పార్టీ పెడితే, అలీకి ఖచ్చితంగా అందులో చోటు ఉంటుంది. ఆలీ ఏ పార్టీలో చేరేది ఈ నెల 14 తరువాత తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles