Goli soda satellite rights sold out

Goli soda satellite rights,goli soda records creating, kollywood movie,tamil film goli soda ,satellite rights sold out record price,3 crores for goli soda,,tv channels, goli soda

Goli soda satellite rights,goli soda records creating, kollywood movie,tamil film goli soda ,satellite rights sold out record price,3 crores for goli soda,,tv channels, goli soda

శాటిలైట్స్ రైట్స్ లో పేలిన గోలీసోడా

Posted: 03/04/2014 04:35 PM IST
Goli soda satellite rights sold out

సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాల హవా ఎక్కువైన తరువాత చిన్న సినిమాలు థియేటర్లలో ఆడలేని పరిస్థితి. కానీ సినిమాలో కథా బలం ఉంటే మాత్రం చిన్న చిత్రాల ముందు కంటెంట్ లేని పెద్ద సినిమాలు కూడా బలాదూరే అని నిరూపించబడ్డాయి.

ఇదే విషయం కోలీవుడ్ లో కూడ నిపించపబడింది. ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘గోలీ సోడా ’ చిత్రం శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయి సంచలనం స్రుష్టించింది. మొదట్లో కనీసం 10 లక్షలు కూడా ఇవ్వడానికి ముందుకు రానీ బుల్లితెర ఛానల్స్ ఈ సినిమా థియేటర్లలో కురిస్తున్న కాసుల వర్షాన్ని చూసి, ఏకంగా 3 కోట్ల రూపాయల వెచ్చించి సొంతం చేసుకున్నారట. ‘

పసంగ’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘గోలీసోడా’ తమిళంలో ఘన విజయం సాధించింది.  చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు మంచి పేరుంది. మనదేశంలోనే అతిపెద్దదిగా చెబుతుంటారు. ఇక్కడకు నిత్యం వేలాదిమంది వచ్చిపోతుంటారు. అలాంటి మార్కెట్‌లో పనిచేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు.. తమ గుర్తింపు కోసం చేసే పోరాట నేపథ్యంలో తెరకెక్కించిన స్టోరీయే ఈ గోలీసోడా. ఇందులో ఏడు నిమిషాల ఫైట్‌ని ఒకే షాట్‌లో చిత్రీకరించడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles