Aishwarya rai bachchan go to school

Aishwarya Rai, Aishwarya Rai Bachchan, Aishwarya Rai Bachchan go to school, Aaradhya Bachchan, Little Beti Aaradhya, play school, Abhishek.

Aishwarya Rai Bachchan go to school

నాలుగు పదుల వయసులో స్కూల్ కేళ్తున్న ఐశ్వర్యారాయ్

Posted: 03/01/2014 05:54 PM IST
Aishwarya rai bachchan go to school

వెండితెరపై ఒక వెలుగు వెలిగిన తార. నాలుగు పదుల వయసు లో  స్కూల్ కెళుతుంది.  ఈవయసులో  స్కూల్ వెళ్లి ఏం చేస్తుందని అందరు నవ్వుకుంటున్నారు.  ఇంతకీ ఆమె ఎవరు కాదు  అందాల ఐశ్వర్యారాయ్.  ఇటీవల ఐష్, అభిషేక్, అంబానీ ఇంట్లో గొడవపడిన విషయం తెలిసిందే.  అప్పటి నుండి ఐష్ ప్రతి రోజు స్కూల్ కు వెళ్లటం జరుగుతుందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. ఐష్ ముద్దుల  కూతురు ఆరాధ్య కోసమే ఆమె పాఠశాల బాట పట్టారు.

 ఇటీవలే ఆరాధ్యను ప్లే స్కూల్‌లో చేర్చారు. పిల్లలను తొలిసారి స్కూల్‌కు పంపించేటప్పుడు ఏ తల్లీతండ్రికైనా ఒకింత బెంగగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వెళ్లనని మారాం కూడా చేస్తుంటారు. కానీ, ఆరాధ్య అలాంటి పిల్ల కాదు. చక్కగా స్కూల్‌కెళ్తుతుందట.కానీ, ఐశ్వర్యకే స్కూల్లో పిల్ల ఎలా ఉంటుందో అని బెంగ పట్టుకుంది. అందుకని తనే స్వయంగా ఆరాధ్యను డ్రాప్ చేయడంతో పాటు స్కూల్ వదిలే వరకు అక్కడే ఉంటుందని బాలీవుడ్ సమాచారం . 

అయితే, స్కూల్ నియమ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులను లోపలికి అనుమతించరు. గేట్ దగ్గరే వదిలిపెట్టి వెనక్కి తిరగాల్సిందే. కానీ, ఐష్ సీన్ వేరు కదా. మాజీ అందాల సుందరి, స్టార్ హీరోయిన్, బచ్చన్ ఇంటి కోడలు కాబట్టి నిబంధనలను పట్టించుకోకుండా కూతురితో పాటు స్కూల్లోనే ఉంటుందని  సమాచారం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles