Tamanna to pair up with puneeth rajkumar

Tamanna to pair up with Puneeth Rajkumar, kannada super star, puneeth rajkumar, Pawan Wadeyar

Tamanna to pair up with Puneeth Rajkumar. kannada super star, puneeth rajkumar, Pawan Wadeyar

కన్నడ నాట ఎంట్రీ ఇస్తున్న తమన్నా

Posted: 02/21/2014 10:18 AM IST
Tamanna to pair up with puneeth rajkumar

మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో బడా హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు దక్షిణాది ప్రేక్షకులను తన అంద చందాలతో మత్తెక్కించింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో నటించిన ఈ అమ్మడు కన్నడలో ఓ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.

తొలి సారిగా కన్నడ భాషలో నటిస్తున్న ఈ అమ్మడు అక్కడి సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు వడయార్ దర్శకత్వంలో తెరకెక్కే  సినిమాలో ఈ అమ్మడుకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశాడట. ప్రస్తుతం రాజమౌళి, శీనువైట్ల దర్శకత్వంలో బిజీగా ఉన్న ఈమె వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక డేట్లు సర్దుబాటు చేసుకొని నటించాలని ఈ ముద్దుగుమ్మ కూడా ఉబలాటపడుతోంది.

కన్నడంలో తొలి సినిమా,  అదీ సూపర్ స్టార్ ప్రక్కన ఛాన్స్ కాబట్టి ఈ సినిమాకు ఎలాగొలాగో డేట్లు సర్దుబాటు చేస్తే... కన్నడంలో కూడా పాగా వేయవచ్చనే ఆలోచనలో ఉందట ఈ చిన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles