Sekhar kammula leader remake with rajini

Sekhar kammula Leader Remake with Rajini, Sekhar Kammula Leader Remake in Tamil, Rajinikanth to do Leader Remake, Sekhar Kammula planning movie with Rajinikanth

Sekhar kammula Leader Remake with Rajini, Sekhar Kammula Leader Remake in Tamil, Rajinikanth to do Leader Remake, Sekhar Kammula planning movie with Rajinikanth

'లీడర్' రీమేక్ లో రజినీకాంత్

Posted: 02/16/2014 11:40 AM IST
Sekhar kammula leader remake with rajini

ప్రతి దర్శకుడికి జీవితంలో ఒక్కసారైనా ఫలానా హీరోతో చేయాలని, ఫలానా హీరోయిన్ ని తన సినిమాలో నటింపజేసుకోవాలనే కోరిక ఉంటుంది. ఇలాంటి కోరిక టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములకు ఉంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఆయన హిందీలో విద్యాబాలన్ నటించిన ‘కహానీ ’ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ‘నీ వంగే ఎన్ అన్బ ’  (అనామిక) తెలుగు పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తొలి రీమేక్ తమిళ, తెలుగు భాషల్లో  చేస్తున్నానని, తాను చేసిన ‘లీడర్ ’ చిత్రాన్ని రజినీకాంత్  గారిని  చూడాల్సిందిగా కోరానని, తాను చూసి నచ్చితే ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తానని చెప్పుకొచ్చారు.

మరి కమ్ముల కోరికను రజినీ నెరవేర్చుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం రజినీ తన కూతురు దర్శకత్వం వహించిన ‘కొచ్చాడయాన్ ’లో బిజీగా ఉన్నాడు.  ఆ తరువాత శంకర్  దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా గురించి ఆలోచిస్తాడేమో.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles