Meera jasmine registers marriage

Meera Jasmine registers marriage, meera jasmine Anil John Titus, Meera Jasmine Marriage, Thiruvananthapuram, Jasmine registers marriage,

Meera Jasmine marriage

రాత్రికి రాత్రే లగ్గం పెట్టుకున్న మీరా జాస్మిన్

Posted: 02/12/2014 09:03 AM IST
Meera jasmine registers marriage

టాలీవుడ్ లో  మీరా జాస్మిన్ బాగా వినిపించి  కానా .గతం రెండు సంవత్సరాల నుండి ఆమె వెండితెరకు  దూరంగా, రహస్యంగా జీవితం  గడుపుతున్నట్లు మీడియాలో వర్గాలు వార్తలు వచ్చాయి.  మీరా జాస్మిన్ రహస్యంగా  పెళ్లి చేసుకోని  కాపురం చేస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర దక్షిణాది భాషలన్నింటిలోనూ మంచి నటిగా గుర్తింపు పొందిన నటి మీరా జాస్మిన్. జాస్మిన్  గురించి అందరు అనేక రకాలుగా చెప్పుకున్నారు.  ఇప్పుడు  అందరి పుకార్లకు  పుల్ స్టాప్ పెట్టింది. 

మీరా జాస్మిన్  రాత్రి రాత్రికి లగ్డం పెటుకొని ఈరోజు పెళ్లి పీటలెక్కనున్నారు. దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో మీరా జాస్మిన్  వివాహం జరనుందని ..కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

ఈ ఇద్దరు ముందుగానరే  రిజిస్టర్ పెళ్లి చేసుకోని,  అదేసమయంలో  ఇద్దరు  కుటుంబ సభ్యుల సమక్షంలో  పూలదండలు మార్చుకోవటం  జరిగిందని  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే  ఈరిజిస్టర్  పెళ్లి  .. ఇరు కుటుంబాలకు చెందిన  అతి ముఖ్యమైన  వారు మాత్రమే హాజరైనట్లు  తెలుస్తోంది.  

ఈరోజు జరిగే పెళ్లికి టాలీవుడ్ నుండి  కొంత మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.  అయితే  పెళ్లి తరువాత   మళ్లీ తన సినీ జీవితం మళ్లీ ప్రారంభిస్తానని  మీరా జాస్మిన్  గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఆమె కూడా   మీరా జాస్మిన్  సినిమాల్లో నటించటానికి  ఓప్పుకున్నట్లు  ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles