Geetha madhuri nandu marriage pics

Geetha Madhuri,nandu,Marriage, nandu marriage pics,shubham gardens,nagole ,singer janaki, s.p.balasubramaniam, kiravani

Singer Geethamadhuri and Nandu marriage event took place with a big pomp on Sunday night. The function which was held in the Shubham Gardens Function Hall at Nagole.

మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు

Posted: 02/10/2014 12:59 PM IST
Geetha madhuri nandu marriage pics

టాలీవుడ్ లో హస్కీ సింగర్ గా పేరు తెచ్చుకున్న యువ గాయనీ గీతా మాధురీ, నటుడు ఆనంద్ క్రుష్ణనందు ఆలియాస్ నందుల వివాహం నాగోల్ లోని ‘శుభం గార్డెన్స్ ’ లో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ప్రముఖలే కాకుండా, గాయనీగాయకులు హాజరయ్యి నూతన వధూ వరులను ఆశీర్వదించారు.గత కొంత కాలం నుండి ప్రేమలో ఉన్న వీరు గత నవంబర్ 12వ తేదీన నిశ్చితార్థం చేసుకొని నిన్న రాత్రి మూడు ముళ్ళ బంధం ద్వారా ఒక్కటయ్యారు.

పలు సినిమాల్లో తనదైన గొంతుతో పాటలు పాడి ఉత్తమ గాయనిగా పేరుతెచ్చుకున్న ఈమె నందీ అవార్డు కూడా అందుకుంది. ఇక వీరి ప్రేమ విషయానికి వస్తే... ‘అతిధి’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన తరువాత నుండి వీరి మధ్య ప్రేమ చిగురించింది. నందు 100 పర్సెంట్ లవ్ సినిమాలో అజిత్ గా నటించి ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/geetamadhuriwedding


Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles